Top 10 Best Loan Apps For Students In Telugu 2023
హలో ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కోసం కొత్తగా వచ్చినటువంటి బెస్ట్ ఐదు లోన్ అప్లికేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ నేను దాదాపు ఉపయోగించాను. అందుకే ఈ అప్లికేషన్స్ గురించి పూర్తి వివరాలు తో కూడిన ఒక వీడియో కూడా చేశాను.
అందులో ప్రతి అప్లికేషన్ సంబంధించి ఒక డీటెయిల్ రివ్యూ ఇచ్చాను. మరి మీరు స్టూడెంట్ అయినట్లయితే నేను చెప్పిన ఈ క్రింది 10 అప్లికేషన్స్ లో ఏదో ఒకదానిలో మీకు కచ్చితంగా లోన్ వస్తుంది.
లోన్ తీసుకున్న తర్వాత టైం కి కట్టకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా మీకు ఖచ్చితంగా వివరించాను. అందుకే ఈ కింది ఏ అప్లికేషన్ లో కూడా మీరు లోన్ తీసుకోవాలన్న కాస్త ఆలోచించి తీసుకోండి.
మరి అన్ని అప్లికేషన్స్కు సంబంధించి ఎలాంటి అర్హతలు కావాలి మరియు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Eligibility
అన్ని అప్లికేషన్స్ కి మినిమం వైయస్ అర్హత 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 70 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.
అలాగే మీరు కచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఏదో ఒక బ్యాంకులో మీ యొక్క అకౌంట్ మీరు కలిగి ఉండాలి.
Documents Required
1. Aadhar card
2. PAN card
3. 3 months bank statement
4. voter ID card
5. Passport
పైన చెప్పిన వాటిలో ఆధార్ మరియు పాన్ కార్డు తప్పనిసరి ఉండాలి. ఇక మీ అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఏదో ఒక కార్డు ఉన్నట్లయితే సరిపోతుంది.
అలాగే మీ యొక్క సిబిల్ స్కోరు 600 పైన ఉండాల్సి ఉంటుంది.
కొన్ని ఆప్స్ లో మాత్రం 650 పైన ఉండాలి.
మరి top 5 best loans for students గురించి ఈ కింద ఇచ్చాను ఒక్కొక్కటిగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
- Kredit Bee
- mPokket
- True Balance
- Avail
- Mobikwik
- Branch
- Bajaj Finserv
- Home Credit
- MoneyTap
- MoneyView
- Navi Loan
- Paytm
- Fibe
- Cashe
- HeroFincorp