100 బెస్ట్ what’s app Quotes మీ అందరి కోసం !

0
Best WhatsApp Quotes In Telugu

వాట్సప్ Quotes |  Best What’s App Quotes In Telugu

Best WhatsApp Quotes In Telugu :- వాట్సప్ అనగానే చాల మందికి గుర్తుకు వచ్చేది చాటింగ్. అలాగే వాట్సప్ స్టేటస్ లో పెట్టె సూక్తులు, ఎవరికీ ఇష్టమైన సూక్తులు వారు పెట్టుకొంటూ పోతారు. వాట్సప్  లో వివిధ రకాలుగా సూక్తులు అనేవి పెట్టుకుంటూ పోతారు, కొంత మంది ఆనందం సూక్తులు, బాధ తో కూడిన సూక్తులు, గుడ్ మార్నింగ్ సూక్తులు, గుడ్ నైట్ సూక్తులు, నిజజీవితం సూక్తులు, కర్మ సూక్తులు, పుణ్యం సూక్తులు, స్మైల్ సూక్తులు, ఫన్నీ సూక్తులు, నకిలీ వ్యక్తుల సూక్తులు, నడవడిక సూక్తులు, లవ్ సూక్తులు, సిస్టర్ సూక్తులు, అన్నతమ్ముల సూక్తులు, నాన్న సూక్తులు, అమ్మ సూక్తులు, ప్రకృతి సూక్తులు, ఒంటరి సూక్తులు, సక్సెస్ సూక్తులు, ఇలా ఎన్నో రకాలుగా వాట్సప్  స్టేటస్ లో రోజు వారిగా చూస్తూ ఉంటాము.       

ఒక్కొకరి ఆలోచన విధానం బట్టి లేదా వారు ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళు సూక్తులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మీ అందరి కోసం వాట్సప్ Best WhatsApp Quotes In Telugu సూక్తులు తెలుసుకొందం.

వాట్సప్ సూక్తులు | Best WhatsApp Quotes In Telugu

  1. ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది.
  2. జీవితం ఒక యుధ భూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటది, ఊరికే నిలుచుకొంటే ఓటమి తప్ప విజయం అనేది ఉండదు.
  3. ఎప్పుడు కింద పడకపోవడం గొప్ప కాదు ఎప్పుడు కింద పడి పై లేచేదే గొప్ప.
  4. సామాత్యం, తెలివితేటలు ఉన్న సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైకల్యమే.
  5. ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలానే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోడు.
  6. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే, విమర్శ నిన్ను తీవ్రంగా బాధపెట్టగలదని అర్థం.
  7. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే, విమర్శ నిన్ను తీవ్రంగా బాధపెట్టగలదని అర్థం.
  8. ప్రవర్తన అద్దంలాంటిది, ప్రతీ వ్యక్తి ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది.
  9. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది.
  10. మనం ఎంత స్రంగ్ గా ఉన్న మనల్ని బలహీనం చేసేందుకు ఎవరు ఒకరు ఉంటారు.
  11. మనల్ని మిస్ అవుతున్నాం అంటారు కానీ చూడానికి మాత్రం ఎవరు రారు.
  12. మీరు నన్ని ఇష్టపడిన, ద్వేశించిన మీరు మాత్రం నన్ని మార్చలేరు.
  13. నేను చాల స్మార్ట్ అయ్యిన నేను ఎవరి చెప్పిన మాటలు నేను వినను.
  14. బుర్ర చాల విలువైనది అందరికి అది ఉండాలని కోరుకొంట్టున్న. 
  15. నేనెప్పుడూ ఓడిపోలేదు. అయితే గెలుస్తాను. లేకపోతే నేర్చుకుంటాను.
  16. నా ఆటిట్యూడ్ అద్దం లాంటిది. మీరేం చేస్తే అదే కనిపిస్తుంది.
  17. అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసేవారిని నేను అస్సలు నమ్మను.
  18. నిన్ను, నీ నవ్వునూ చూస్తూ ఎంత సేపైనా ఉండిపోతా.
  19. ఈ క్షణం నీ గురించే నేను ఆలోచిస్తున్నా.
  20. నువ్వు నన్ను నరకంలో పడేశావు. ఆ నరకాన్ని నేను ప్రేమ అంటాను.
  21. ప్రేమ మాటల్లో కాదు. చేతల్లో కనిపిస్తుంది
  22. నిన్ను కలిసినపుడు నన్ని నేను గుర్తించాను.
  23. ప్రతి ఉదయం లేవగానే నా మొదటి ఆలోచన నువ్వే.
  24. నా ఫోన్ వైబెల్ అయ్యితే నువ్వే మెసేజ్ చేసావు అని అర్థం.
  25. ప్రేమలో పడినప్పటి నుండి నువ్వు తప్ప ఇంకెవరు మాట్లాడిన విసుగు వస్తుంది.
  26. నితో మాట్లాడకుండా ఉండాలంటే చాల కష్టం.
  27. నాకి జ్వరం వచ్చింది అంటే నీకు వచ్చింది అని అర్థం.
  28. ప్రేమ లో పిచ్చి లేకపోతే అది ప్రేమే కాదు.
  29. నువ్ నా జీవితం లో లేకపోతే నాకి ఇంకా ఎవరు వద్దు. 
  30. ఇతర  జీవితాలని వెలిగించడానికి మన జివితని నాశనం చేసుకోవలసిన అవసరం లేదు.
  31. మన లైఫ్ లోకి ఎంతో మంది వస్తారు. వెళ్తారు. కొందరు మాత్రం మనతోనే ఉంటారు.
  32. భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరమే జీవితం.
  33. మంచి సంబంధాలు ఎప్పుడూ, ఎంత కోపాన్నైనా ఒక చిన్న చిరునవ్వుతో లేదా ఒక చిన్న క్షమాపనతో మరిచిపోయేలా ఉంటాయి.
  34. బ్రతికితే సింహ లాగా జీవించాలి ఎలాగో ఒకలాగా అంటే ఎవరు అయ్యిన జీవిస్తారు.
  35. ఇతరుల్లో లోపాలను వేలెత్తి ప్రశ్నించే ముందు, అద్దంలో నిన్ను నీవు ఒకసారి వేలెత్తి ప్రశ్నించుకో.
  36. మంచి సంబంధాలు ఎప్పుడూ, ఎంత కోపాన్నైనా ఒక చిన్న చిరునవ్వుతో లేదా ఒక చిన్న క్షమాపనతో మరిచిపోయేలా ఉంటాయి.
  37. ఎవరికీ అయ్యితే మనం ఎక్కువ ఇమ్పోర్తెన్స్ ఇస్తామో వాళ్ళ ధృతి లోనే చిప్ గా అవుతాము.
  38. కోపం ఉండవచ్చు కానీ మనిషిని వాదులోనే కోపం ఉండరాదు.
  39. మనకు నవ్వడం అందరు నేర్పిస్తారు కానీ ఏడవడం మాత్రం ఒక ప్రేమించిన వాళ్ళు మాత్రమే నేర్పిస్తారు.
  40. నాకి ప్రేమించడం వచో రాదో తెలిదు గాని నటించడం మాత్రం రాదు.
  41. విలువ తెలియనపుడు, విలువైన వస్తువులు దగ్గర ఉన్న ప్రయోజనం లేదు.
  42. కష్టాలు, నష్టాలు బారించిన వారిదే బంగారు భవిషత్తు.
  43. లేదని దాని కోసం ఆరాటం పడకు ఉన్న దాన్ని అభిరుది చేసుకో.
  44. మన శక్తి కన్నా మన సాహసం ఎక్కువ ఫలితాలు సాధిస్తుంది.
  45. అందమైనది ఇప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఇప్పుడు బాధ పెడుతుంది.
  46. ఒకరికి మేలు చేయకున్నా పర్వాలేదు గాని కీడు మాత్రం చేయకు.
  47. నేటి సమాజంలో అవసరం ఉన్నతవరకు నువ్వే అంటారు, అవసరం తిరిపోయక నువ్వు ఎంత అంటారు.
  48. మనం మన కోసం చేసేది మనతో తీసుకొని పొతం కానీ ఇతరులకి చేసేది శాశ్వతంగా ఉంటది.
  49. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత ప్రశాంతంగా ఉంటారు.
  50. విలువలేని ప్రేమ చేక్కరలేని కాఫీ లాంటిది ఎంత తగిన తృపి ఉండదు.
  51. ఇతరుల భావోద్వేగాలకు స్పందించేవారు అనుబంధాలను పదిలంగా కాపాడుకుంటారు.
  52. అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన మూడు సూత్రాలు.. అబద్ధం చెప్పకూడదు. మోసం చేయకూడదు. నెరవేర్చలేని వాగ్ధానాలు చేయకూడదు.
  53. పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అంటే.. భార్యాభర్తల్లా కొట్టుకోవాలి. ప్రాణ స్నేహితుల్లా మాట్లాడుకోవాలి.
  54. మనిద్దరం కలిసి ఉంటే.. మనకెదురయ్యే కష్టాలు కూడా ఇష్టాలుగా మారిపోతాయి.
  55. ఎంత బలమైన అనుబంధాన్నైనా చిటికెలో నాశనం చేసేది అహం. కాబట్టి దాన్నిఇప్పుడే ఇక్కడే వదిలేయడం మంచిది.
  56. నిండు కుండను చిన్న రంధ్రం ఖాళీ చేసినట్టే అణువంత అహం అనుబంధాన్ని దెబ్బ తీస్తుంది.
  57. అనుబంధం రెండు హృద‌యాల‌కు సంబంధించినది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తికి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వద్దు.
  58. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం. ఒకరినొకరు ఏడిపించుకుంటాం. గొడవ పడతాం. అయినా ఒకరిని విడిచి మరొకరు ఉండలేం.
  59. బలమైన అనుబంధం ఎప్పుడు పుడుతుందంటే.. తాము ప్రేమించిన వారి కోసం దేన్నైనా త్యాగం చేయగలిన ఇద్దరు కలిసినప్పుడు.
  60. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం పుస్తకం లాంటిది. రాయడానికి ఏళ్లకేళ్లు సమయం పడుతుంది. తగలబెట్టడానికి ఒక్క క్షణం చాలు.
  61. మీ గురించి ఎక్కువ ఆలోచించేవారిని, మీ గురించి తాపత్రయపడేవారిని ప్రేమించకుండా ఉండటం చాలా కష్టం.
  62. వీకెండ్ తర్వాత వచ్చే ఆ ఐదు రోజులు గడపడం చాలా కష్టమబ్బా.
  63. నువ్వు కన్విన్స్ చేయలేకపోతే.. కన్ఫ్యూజ్ చేసెయ్.
  64. విజయానికి నాకు కీ దొరికిందని సంబరపడే లోపు.. ఎవరో తాళం మార్చేస్తున్నారు.
  65. నిశ్శబ్ధంగా ఉంటే మూర్ఖుడు కూడా తెలివైన వాడిలాగే కనిపిస్తాడు.
  66. ఇల్లు చాలా నీట్ గా ఉందంటే.. ఇంట్లో ఏదో పగిలిందని గుర్తించాలి.
  67. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే… పర్వతమంత ఉన్న నీ అహంపైకి ఎక్కుతా. అక్కడి నుంచి నీ ఐక్యూలోకి దూకేస్తా.
  68. నీకు కావాలంటే నా సలహా తీసుకో. నేను దాన్ని పెద్దగా వాడట్లేదు.
  69. ఫ్రెండ్స్ లేకపోతే జీవితమే లేదు.
  70. మన ప్రపంచాన్ని అందంగా మార్చేది స్నేహితులే.
  71. బాధలో ఉన్న మనకి ఓదార్పునిచ్చేవాడే స్నేహితుడు.
  72. మన గురించి అన్నివిషయాలు తెలిసినా మనల్ని ఇష్టపడేవాడే స్నేహితుడు.
  73. జీవితమనే రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థం స్నేహితులు.
  74. దేవుడు నిజంగా గొప్పోడు. నీ లాంటి ప్రెండ్ ను నాకు బహుమతిగా ఇచ్చాడు.
  75. స్నేహితులతో గడిపిన ప్రతి క్షణం మధుర జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది.
  76. ఫేక్ ఫ్రెండ్స్: వీళ్లెప్పుడూ మనల్ని భోంచేయమని అడగరు. రియల్ ఫ్రెండ్స్: మనకి ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు.
  77. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎప్పుడూ ఒకేలా ఆలోచించరు. ఒకే విధంగా ఉండరు. కానీ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.
  78. స్నేహం అద్దం లాంటిది. అది పగిలిన తర్వాత అది అతకదు. ఒకవేళ అతికినా.. ఆ పగుళ్లు మాత్రం అలాగే మిగిలిపోతాయి.
  79. కొవ్వొత్తి గదిలో మాత్రమే వెలుతురు నింపగలుగుతుంది. స్నేహితుడు మాత్రం జీవితంలోని ప్రతిరోజును వెలుగుతో నింపేస్తాడు.
  80. మీ నవ్వులను ఆస్వాదించేవారి కంటే.. మీ కన్నీళ్లను గుర్తించిన వారే మీ నిజమైన స్నేహితులు.
  81. నిజమైన ఫ్రెండ్అంటే.. మీ గతాన్ని అంగీకరించి మీ భవిష్యత్తుపై నమ్మకముంచేవాడు. ఈ రోజు మీ పరిస్థితిని అర్థం చేసుకునేవాడు.
  82. మీరు ఎంత కించపరిచినా స్నేహితుడు ఎప్పుడూ ఫీలవ్వడు. పైగా మిమ్మల్నే మరింత దారుణంగా ఏడిపిస్తాడు.
  83. స్నేహం అనే మొక్క నెమ్మదిగా ఎదుగుతుంది. కానీ దాని వేళ్లు మాత్రం నేలలో బలంగా పాతుకుపోతాయి.
  84. స్నేహం అంటే అర్థం చేసుకోవడం. స్నేహం అంటే క్షమించడం. ఎప్పటికీ మరచిపోవకపోవడం.
  85. స్నేహితులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరి పట్ల మరొకరు శ్రద్ధ వహిస్తారు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటారు.
  86. బిజీ లైఫ్లో కూడా మీ కోసం సమయం కేటాయించే స్నేహితులను గౌరవించడం మంచిది.
  87. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడే ఏదైనా మరింత రుచిగా మారిపోతుంది.
  88. మనమెలా ఉన్నా సరే వచ్చి మనల్ని హత్తుకునేవారే మన బెస్ట్ ఫ్రెండ్
  89. ఏడాదికోసారి మనకు పరిచయం లేని ప్రదేశానికి వెళితే ఎంత బాగుంటుందో కదా.
  90. ప్రపంచమంతా నా జ్ఞాప‌కాలు వదిలి వెళ్లాలని నేను భావిస్తున్నా.
  91. టూరిస్ట్‌గా ఉండి పోతే ఎలా? ట్రావెలర్‌గా మారేదెప్పుడు?
  92. నాకు పరిచయమే లేని ప్రదేశాలతో నేను ప్రేమలో పడిపోతున్నా.
  93. ఒంటరిగా ప్రయాణం చేస్తూ నాకే తెలియని నా గురించి తెలుసుకుంటున్నా.
  94. మన టూర్ పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సాగిపోతే చాలు.
  95. ఓర్పు ఎంత బాధ ఉంటాదో దాని వాళ్ళ లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటది.
  96. మనసు బాధ పడేలాగా ఎవరు అయ్యిన మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకు అంటే మనసు కంటే మంచి సమాధానం ఎవరు చెప్పారు
  97.  ఏ మంచిని ఏ నమ్మకాని ఏ స్నేహాని ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుంచి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుంచే ప్రారంభం కావాలి.
  98. వంకర మనుషుల్ని వదిలేస్తారు నిజాయితిగా నిలబడితే అడుక్కి అనుగ తొక్కేస్తారు ఇది నేటి సమాజం.
  99. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అయినప్పటికీ నిలకడగా, సంతోషంగా జీవించాలి.
  100. ఒకరిని అనుమానించి నాశనం కావడం కంటే, ఒకరిని నమ్మి మోస పోవడం మంచిది.
  101. ఎవరిని ఎంత నమ్మాలో అంతే  నమ్ము మనోల్లే కదా.. అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దేబ్బతిస్తారు.
  102. కళ్ళు తమని తాము నమ్ముతాయి,చెవులే ఇతరులను నమ్ముతాయి.
  103. కష్టాలు నీ శత్రువులు కాదు..నీ బలాన్ని బలహీనతలను తెలియచేసే నిజమైన మిత్రులు
  104. ఎవరైతే నిజాయితిగా ఉంటారో వాళ్ళెప్పుడు ఒంటరి వాళ్ళే అవుతారు.
  105. ఒకరికి మంచివాళ్ళం… ఇంకొకరికి చేడ్డవాళ్ళం…ఒకరికి ఏమి కాము ..ఇంకొకరికి అన్ని మనమే అదే జీవితం
  106. అందమైన జీవితమనేది ఒక అద్భుతమైన ఊహ….ఊహకందని అద్భుతమే జీవితం….!
  107. జీవితం సైకిల్ తొక్కడమంత సులభంగా ఉంటుంది. పడిపోకుండా మనం బ్యాలెన్స్ చేసుకుంటే చాలు.. ఎంత దూరమైనా వెళ్లిపోవచ్చు.
  108. జీవితం కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్ లాంటిది. గెలుస్తామా? లేదా? అనేది జడ్జి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
  109. జీవితం ఓ సమస్య కాదు. అదో అనుభవం.
  110. రెండే రెండు పదాల్లో జీవితం అంటే ఏంటో వివరించనా? ‘అదలా వెళ్లిపోతుంది’.
  111. జీవితం ఒక యుద్దభూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు.
  112. ఎప్పుడూ కింద పడకపోవటం గొప్పకాదు,పడినప్పుడల్లా మళ్లీ పైకి లేవటమే గొప్ప.
  113. సామర్థ్యం, తెలివితేటలు ఉన్నా సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే.
  114. ప్రయత్నం మానేస్తే మరణించినట్టే! ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే!!
  115. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది.

మీకు ఇంకా వేరు వేరు సూక్తులు కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు చూడవచ్చు.

Quotes Link  

ఇవి కూడా చదవండి :-