100 నమ్మక ద్రోహం Quotes మీ అందరి కోసం !

0
Betrayal Trust In Telegu 

నమ్మక ద్రోహం | Betrayal Trust Quotes In Telegu 2022

Betrayal Trust Quotes In Telegu :మనం నివసిస్తున్న సామజoలో ఎక్కువ మంది మనకి నమ్మక ద్రోహం చేసేవాళ్ళే ఉంటారు, మనం నమ్ముకొన్న వాళ్ళే మనకి మోసం గాని ద్రోహం చేస్తే ఎంత బాధ దుఖం వస్తుందో ఒక నమ్ముకొన్న వాళ్లెకే తెలుసు, అందుకే ఎవరు కూడా ఎవరిని ఎంత నమ్మాలో అంతే ఉండాలి ఎక్కువగా నమ్ముతే మనకే ద్రోహం చేస్తారు.

ఇప్పుడు ఉన్న దానిలో ఎవరి నమ్మాలో ఎవరిని నమ్మకుడదో అర్థం కానీ పరిస్థితి,  నమ్మితే ఎక్కడా మోసం చేస్తారో అని భయం. చాల మంది వేరే వాళ్ళని నమ్మి వాళ్ళు మోసం ద్రోహధం చేసారు. అందుకే ఎవరిని నమ్మరాదు.

నమ్మక ద్రోహం సూక్తులు(Betrayal Trust Quotes In Telegu)

 1. మనం నమ్మిందే నిజమయ్యి ఆశించిందే ఎదురయ్యి నచ్చిందే సొంతమయ్యి మెచ్చిందే జరిగితే జీవితం బాగుండేదేమో.
 2. నమ్మితే నిన్ను వదలని నమ్మకo కదిలితే నీ తోడునడిచే జ్ఞాపకం స్నేహం.
 3. అబద్ధాన్ని నిజమని నమ్మించాలని చూస్తుంటారు, నిజాన్ని దాచలేమని మాత్రం తెలుసుకోలేక పోతుంటారు.
 4. మనలోని నమ్మకాలు దెయ్యాల వైపు నడిపిస్తాయి.
 5. గుడ్డిగా నమ్మే వాళ్ళు, నిజంగా గుడ్డివాళ్ళు.
 6. మన స్వేచ్చ యొక్క విలువ  నమ్మకం.
 7. ఎవరినో ఎందుకు నమ్మడం అన్నీ తెలిసి మన అనుకున్న వాళ్ళే మోసం చేస్తుంటే.
 8. అమృతమని నమ్మి విషం తాగినా బ్రతుకుతా విషమేమోనని అనుమానంతో అమృతం తాగినా పోతాం
 9. మన నమ్మిన బంటే మన నమ్మకాన్ని అమ్మకానికి పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్త మిత్రమా.
 10. నమ్మకం పోతే రానిది, వస్తే పోనిది.
 11. ఈ ప్రపంచంలో ఏ బంధం అయినా నమ్మకపు పునాది మీద నిర్మించబడుతుంది.
 12. నమ్మకం లేనిదే ప్రేమ..ప్రేమ లేనిదే ద్వేషం ద్వేషం లేనిదే పగ పగ లేనిదే ప్రతీకారం ఉండవు.
 13. ఏం చేసినా విడిపోమనే అతి నమ్మకమో,వదిలేసి పోతారనే అపనమ్మకమో నిండు మనసులను,
  నిండా ముంచింది.
 14. మనిషిని నడిపేది మంచి చెడూ కాదుతను నమ్మిన కారణం అదే నిజమన్న నమ్మకం.
 15. నమ్మకంజీవితాన్ని నిలబెట్టగలదు కూల్చేయగలదు.
 16. నమ్మకం అనేది మలిపే రబ్బర్ లాంటిది, మనం చేసే తప్పులకు, చెప్పే అబద్ధాలకు
  దాని పరిమాణం తగ్గిపోతుంటుంది.
 17. నమ్మకం ఉంటే రాయిలో కూడా దేవుడు కనిపిస్తాడు నమ్మకం లేకపోతే మనిషిలో కూడా రాక్షసుడు కనిపిస్తాడు.
 18. బ్రతకడానికి బోలెడు కారణాలు వెతుక్కోవాలేమో జీవించడానికి ఓ నమ్మకం చాలనిపిస్తుంది
  ఆ నమ్మకం నీలోనే కనిపిస్తుంది.
 19. నమ్మకం అనే పదం చాలా విలువైనది ఒక్కసారి మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేస్తే జీవితంలో మళ్ళీ వాళ్ళని నమ్మలేం కనీసం వాళ్ళని కన్నెత్తి కూడా చూడలేము అందుకే దేనిని కోల్పోయిన నమ్మకాన్ని కోల్పోకూడదు.
 20. ఏ మూలనో మనసు ఇంకా బతికే ఉంది, కరునిస్తుందన్న ఆశో, కలిసొస్తుందన్న నమ్మకమో మరి.
 21. భయంతో మొదలైన బంధాలకుభవిష్యత్ శూన్యంనమ్మకంతో నడిచే బంధాలకు నూరేళ్ల ఆయుస్షు.
 22. నమ్మకం ఉన్న చోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది నమ్మకం లేని చోటవెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది.
 23. నీ మీద నాకున్న నమ్మకానికి నను నీటిమీద కూడ నడిపించేంత శక్తుంది తెలుసా.
 24. ఇతరుల పైన మీకు ఉన్న విశ్వాసాన్ని నమ్మకాన్ని కాస్తంతైనా మీ మీద మీకు ఉంటే ఎంతటి కార్యములనైనా ఇట్టే చేయవచ్చును కాదంటారా.
 25. నమ్మకం లేని స్నేహం, నమ్మకం లేని ప్రేమ, నమ్మకం లేని బంధం, మనశాంతిని దూరం చేస్తాయి.
 26. నీ గురించి తెలిసిన వాళ్లకు నన్ను నమ్మూ అని చెప్పాల్సిన అవసరం లేదు.
 27. నీ గురించి తెలియని వాళ్లకు నన్ను నమ్మూ అని వివరించాల్సిన పని లేదు.
 28. నమ్మకానికి నమ్మకంతోనే జతుండాలి”
 29. నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టం ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం తేలిక.
 30. గెలవాలి అనే తపన గెలుస్తాననే నమ్మకం, ఈ రెండే నా ఆశకు ఆయువు నా జీవానికి ప్రాణవాయువు.
 31. నీపై నీకు నమ్మకం ఉన్నంతవరకు,  ఓటమి నీ దరికి చేరదు.
 32. గౌరవానికి తలవంచి గౌరవం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలో, నమ్మకానికి ఇచ్చిన మాటకోసం నమ్మకాన్ని నిలబెట్టాలో తెలియని సందిగ్ధంలో నలుగుతున్న ఒక సగటు మనిషిని నేను.
 33. నమ్మకు నమ్మకు నమ్మకు నీ నీడనైనా నమ్మి సాహచర్యం చేయకు అంతా స్వార్ధం స్వార్ధం‌ స్వార్ధం.
 34. నమ్మలేనివి అబద్దాలు కాదు,మనకి‌ నమ్మకం లేనివి అబద్దాలు, అవి జీవితాలైనా మనుషులైనా.
 35. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమౌతుందన్నావు, మరి నా మౌనానికి అర్థం ఏంటో చెప్పగలవా ఓ సారి.
 36. నమ్మిన మనిషి కంటే, నమ్మకంగా ఉండేవి జంతువులే.
 37. ఆశల హరివిల్లు కు నమ్మకం చేయూత తహతహ లాడుతున్న ఆ మనస్సుకి నమ్మకం ఒక పిలుపు
  పరిచయాల దారిలో నమ్మకం ఒక తోడు.
 38. నమ్మకం మాటల్లో వినబడేది చేతల్లో కనబడేది.
 39. అందరినీ నమ్మడమే నాకు తెలుసునమ్మి మోస పోవడమే నాకు తెలుసులోకంలో మంచోళ్లు ఉన్నారని తెలుసుఆ నమ్మకమే వారికి కలిసొచ్చే అలుసు అయినా నమ్మడమే నాకు తెలుసు.
 40. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలిస్తే జీవితం ఇంత క్లిష్టంగా ఉండదేమో.
 41. నమ్మితే మోసపోతాం, నమ్మకపోతే ఒంటరౌతాం నమ్మి మోసపోవడం కంటేనమ్మకపోవడమే మంచిదేమో.
 42. నువ్వు ఏడ్చినా పర్లేదు, నిన్ను నమ్మిన వాళ్ళని ఏడ్పించకు.
 43. జీవితం లో ఏదీ శాశ్వతం కాదు చెప్పేవి అన్నీ నిజాలు కావు ఎవర్నీ నమ్మలేం.నమ్మకుండా బ్రతకలేం అదే జీవితం అంతే జీవితం.
 44. నమ్మకపోతే అనుమానిస్థుడు అంటారు, నమ్మితే అమాయకుడిని చేస్తారు.
 45. ఇష్టం పోతే మళ్ళీ వస్తుంది, ఏదయినా వస్తువు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు,  ప్రేమ చచ్చిపోయిన మళ్ళీ పట్టొచ్చు. ఒకసారి నమ్మకం పోతే మాత్రం అది ఎప్పటికి తిరిగి రాదు.
 46. మోసం చేసి గెలవడం కంటే గౌరవంగా విఫలం కావడం మంచిది.
 47. మోసం గర్వదిన్చాధగినది కాదు.
 48. నమ్మి మోసం చేయడం నీ తప్పు కాదు, మోసపోఎంతగా నమ్మడమే నా తప్పు.
 49. నిన్ను నమ్మిన వారికి మోసం చేయకు.
 50. ఎంత ప్రేమిస్తే అంత బాధ ఎంత నమ్మితే అంత మోసం.
 51. మీ కోసం ఎం అయ్యిన చేసేకి సిద్ధం అయ్యితే వాళ్ళని మోసం చేస్తే నిన్ను నుయ్వ్ చేసుకోనటే.
 52. వేడి చేసినపుడు నీరు కరుగుతుంది, మోసం చేసినపుడు కనిళ్ళు వస్తాయి.
 53. తమ మాటలను అపద్ధాలు గా నమ్మే వారికి వారిని వదిన్చాకండి.
 54. మోసం ఒక ఓపిక పోరాటం కాదు.
 55. మితిమీరి ఆశ పడే వారికే ఎక్కువగా మోసం చేస్తారు.
 56. మంచి కష్టం. చెడు సులభం. మరణించడం, ఓడిపోవడం, సామాన్యత, మోసం చేయడం సులభం. సులభానికి దూరంగా ఉండండి.
 57. ద్రోహానికి ప్రతిఫలం ఇవ్వడం కంటే విధేయత కోసం ఉరి తీయడం మంచిది.
 58. మోసం మంచిదని మీరు అనుకుంటే,  చేయండి, కానీ మీరు మోసం చేసిన అదే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఆశ్చర్యపోకండి.
 59. మనకి జీవితం లో చాల మంది ఎదురు అవుతారు, అందులో అందరూ మంచి వాళ్ళు అని అనుకోడం మన తప్పు ఐతే, మంచి తనం నటించి మోసం చేయడం వాళ్ళ అలవాటు, అందుకే ఎవరిని తేలిక గా నమ్మకండి.
 60. మంచి వ్యక్తిని మోసం చేయడం అంటే , వజ్రాన్ని విసిరి, రాయిని తీసుకోవడం లాంటిది.
 61. ఒకే సమయంలో ఒక అమ్మాయి లేదా అబ్బాయిని మాత్రమే ప్రేమించండి. లేదా వ్యక్తితో విడిపోండి. మోసం చేయవద్దు.
 62. ద్రోహం అనేది బాహ్య వనరులను ఆదర్శవంతం చేయకూడదని నేర్చుకోవడం.
 63. ఎవరైనా మిమ్మల్ని ద్రోహం చేసినప్పుడు, అది వారి పాత్ర యొక్క ప్రతిబింబం, మీది కాదు.
 64. ద్రోహం గురించి విచారకరమైన విషయం ఏమిటంటే అది మీ శత్రువుల నుండి ఎప్పుడూ రాదు.
 65. ఎవరినో ఎందుకు నమ్మడం మన అనుకొన్న వల్లే మనల్ని మోసం చేస్తుంటే.
 66. నమ్మితే చేసేది మోసం నమిస్తూ చేసేది ద్రోహం.
 67. తప్పుని క్షమించా వచ్చు కానీ నమ్మక ద్రోహాని నమ్మిచి చేసే మోసం కాదు.
 68. నమ్మిన మనిషి నిమ్మలంగా ముంచుతారు నమ్మకు మనిషి.
 69. నమ్మిన వారికి ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రాణం ఉన్నత వరకు మోసం చేయకుంటే  చాలు.
 70. నా అనుకొన్న వారె నన్ని పరాయి  వారు అనుకోన్నరు అందుకే ఎవరిని నమ్మరాదు.
 71. నమ్మితే ప్రాణం ఇస్తా, నమ్మక ద్రోహం చేస్తా, అనను గాని వారి కర్మకే వదిలేస్తా.
 72. ప్రాణం  పోతే పోతుననసేపు బాధ నమ్మకం పోతే ప్రాణం ఉన్నత వరకు బాధ.
 73. అతని గుండె పపషణం అయ్యింది, ఎవరికీ తెలుసు అతని గుండె మోసం చేసాయి అని.
 74. నువ్ ఎక్కువగా మోస పోయేది సేహితులతోనే కదా ఎందుకు అంటే నీ లోతులు అన్ని వారికే తెలుసు.
 75. నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుయ్ కొన్న కొన్న రోజు ఏ భంధం తోడు ఉండదు.
 76. మాటకు మాటకు సమాధానం వచ్చు కానీ మోసం చేయడం రాదు.
 77. సహాయం చేసిన వారిని మరిచిపోవద్దు, నమిన్న వారిని మోసం చేయకు.
 78. మొహానికి పేరు పెట్టుకోకు మోసపోయ్దిది నువ్వే.
 79. మోసానికి నమ్మక ద్రోహానికి చాల తేడా ఉంది కానీ నమ్మక ద్రోహం నువ్వే నువ్ నమ్మిన వల్లే చేస్తారు.
 80. మోసం చేసిన వారికి నరకం తప్పదు.
 81. కీలకమైన బాధ్యతలలో ఉంటూ నమ్మక ద్రోహం చేస్తే దొంగ కన్నా ప్రమాదికరివి.
 82. నన్ని మళ్ళి చంపాలని చూడకు చేసిన మోసం చాలు.
 83. స్నేహం చేసిన ద్రోహం.
 84. మోసం ఒక ఎంపిక పొరపాటు కాదు.
 85. మోసం అందరు చేస్తారు కానీ నమ్మిన వారె చేయడం  నమ్మక ద్రోహం.
 86. ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కువగా నమ్మకు.
 87. మోసం చేసినవారిని మారిపో వారిని భగవంతుడే శిక్షిస్తాడు.
 88.  మోసం చేసిన వారిని తలచుకొంటూ బాధ పడకు కాలమే వారిని చూసుకొనoటది.
 89. నమ్మకంగా ఉంది నమ్మక ద్రోహం చేసిన వారు చాల ప్రమాదకరం.
 90. నమ్మకం అనేది ఒక విలువైన వస్తువు అనదికి మనం చేడుకొట్టుకోకు.
 91. నమ్మకంగా ఉంది మోసం చేసినట్టు కాదు వాళ్ళ ప్రాణాలు తీసినట్టు, ఎందుక్లు అంటే వాళ్ళు నిన్ను నమ్మే అన్నింటి ని చెప్పినారు.
 92. ప్రేమించడం కన్నా మోసం చేస్తే అది మరిచిపోవడానికి జీవితకాలం పడుతుంది.
 93. మంచి వారిని దురం చేసుకొంటే మోసం చేసే వారు పక్కకి వస్తారు.
 94. ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా నమ్మకం చేయకండి తర్వాత మనమే బాధపడుతం.
 95. మనుషులు అవసరం ఉన్నత వరకే బాగుంటారు తర్వాత మోసం చేసిపోతారు.
 96. మోసం చేసే వాళ్ళు ఏమి చేసి పోతారు, కానీ చేపించుకొన్న వాళ్ళు వారి ప్రాణాలు చనిపోయేదాక వేల్లుతాయి.
 97. నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేస్తారు.
 98. నమ్మకం అనేది నిజం చెప్పడంతో మొదలుఅవుతుంది, కానీ వినేవాళ్ళకి నచ్చింది చెప్పడం వాళ్ళే కాదు.
 99. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్న ఒక అపద్ధం చెపితే చాలు ఆ నమ్మకం పోతుంది.
 100. నమ్మకం  కాగితం లాంటిది, చిరిగిన్ అతికించి గతులుగానే ఉంటాయి.
 101. ముక్కుమొహం తెలియనివాడు చేసేది మోసం…అదే మన అనుకునేవాడు చేసేది నమ్మకద్రోహం.రెండింటికి చాలా తేడా ఉంది.
 102. ఎవరినో ఎందుకు నమ్మడం?అన్ని తెలిసి మన ఆనుకున్నవాళ్ళే మోసం చేస్తుంటే.
 103. నమ్మితే ప్రాణం ఇస్తా అంటారు..ప్రాణం ఇవ్వనవసరం లేదు…ప్రాణం ఉన్నంత వరకు నమ్మకద్రోహం చేయకుండ ఉంటె చాలు.
 104. తప్పుని క్షమించవచ్చు కానీ…నమ్మకద్రోహాన్ని,నమ్మించి చేసే మోసాన్ని కాదు.
 105. నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో.
 106. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం.నమ్మకం ఎంత బలపడితే నమ్మకద్రోహం అంత గట్టిగా తగులుతుంది…
 107. నమ్మకం లేని స్నేహం, నమ్మకం లేని ప్రేమ, నమ్మకం లేని బంధం.. మనశ్శాంతిని దూరం చేస్తాయి
 108. నమ్మిన మనిషి కంటే నమ్మకంగా ఉండేవి జంతువులే
 109. నమ్మితే మోసపోతాం,నమ్మకపోతే ఒంటరౌతాం…నమ్మి మోసపోవడం కంటేనమ్మకపోవడమే మంచిదేమో”
 110. అతి చనువు,అతి నమ్మకం ఎవరి మీద వద్దు ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వారిది.

ఇవి కూడా చదవండి :