బిగ్ బాస్ తెలుగు 6 వోటింగ్ రిజల్ట్స్ టుడే !

0
Bigg boss 6 telugu voting results today live

Table of Contents

Bigg boss 6 telugu voting results today live | బిగ్ బాస్ ఓటింగ్ తెలుగు సీజన్ 6

బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటి షో. ఈ బిగ్ బాస్ లో చాలా సీజన్లును పూర్తి చేసుకొంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 రన్ అవుతుంది.ఈ  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ని సెప్టెంబర్ 4వ తేదిన  ప్రారంభించారు. బిగ్ బాస్ తెలుగు సిజేన్ 6ని  డచ్ సిరిస్ అయిన బిగ్ బ్రదర్ ఆధారం చేసుకోని తీయటం జరిగింది. ఈ షో కి అక్కినేని నాగార్జున హోస్ట్  చేస్తున్నారు.

ఈ బిగ్ బాస్ సిజేన్  6లో  ఇంతకు ముందులా కాకుండా అంటే సెలబ్రేటిలే కాకుండా వారితో పాటు సాధారణ ప్రజలు కూడా హౌస్‌మేట్స్‌గా ఇందులో ఉన్నారు. బిగ్ బాస్ షో స్టార్ మాలో  ప్రసారం అవుతుంది.

ఇంకా డిసిని+హాట్‌స్టార్‌లోహోస్తర్ కూడా  ప్రసారం చేయబడుతుంది. మనము ఇప్పుడు ఇందులో ఎవరెవరు కంటెస్టెంట్లు ఉన్నారు. వారి యొక్క వివరాలను, వారికీ ఏ విధంగా ఓట్ చేయాలి,ఎక్కడ ఓట్ చేయాలి అనే విరాలను తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్ల లిస్టు | Bigg boss 6 telugu contestants List

ఈ క్రింద బిగ్ బాస్ సిజేన్ 6 కంటెస్టెంట్ల లిస్టు లో ఎవరెవరు ఉన్నారు. వారి వివరాలను తెలుకుందాం.

s.no

కంటెస్టెంట్ల పేర్లు 

1 కీర్తి కేశవ్  భట్
2

సుదీప రాపర్తి అకా పింకీ

3

నేహ చౌదరి

4శ్రీహన్
5చలాకి చంటి
6శ్రీ సత్య
7అర్జున్ కళ్యాణ్
8గీతు రాయల్
9అభినయ శ్రీ
10మెరీనా రోహిత్
11రోహిత్ సాహ్ని
12బాలాదిత్య
13వాసంతి కృష్ణన్
14

షానీ సాల్మన్

15ఇనాయ సుల్తానా
16RJ సూర్య
17ఫైమా
18ఆది రెడ్డి
19

రాజశేఖర్

20ఆరోహి రావు
21రేవంత్

బిగ్ బాస్ సీజన్ 6 ఓటింగ్ పక్రియ | Bigg boss season 6 telugu voting process

బిగ్ బోస్ షోలో మనకు నచ్చిన కంటెస్టెంట్లను  ఎలిమినేసన్ నుంచి రక్షించుకోవడానికి ఓట్ వేయడం జరుగుతుంది. ఈ ఓటింగ్ పక్రియ రెండు విధాలుగా ఉన్నది అవి :- 

A. హాస్టార్ యప్ ద్వారా ఓటు వేయడం 

B. మీస్డు కాల్ ద్వారా ఓటు వేయడం 

A.  హాస్టార్ యాప్‌ ద్వారా ఓటు వేయడం | Bigg Boss Voting On Hotstar

హాస్టార్ యప్లో ఓటు ఏ విధంగా వేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  1. Google Play Store నుండి HotStar యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
  2. హాస్టార్ యప్ని డౌన్లోడ్ చేయండి.
  3. హాట్ స్టార్ యాప్‌లో సైన్ అప్ చేయండి మరియు ఖాతాను సృష్టించండి
  4. సెర్చ్ బార్‌లోకి వెళ్లి, ” బిగ్ బాస్ తెలుగు ఓట్ “, ” బిగ్ బాస్ 6 తెలుగు ఓటింగ్ “, ” బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ ” లేదా ” బిగ్ బాస్ 6 తెలుగు ఓట్ ” అని టైప్ చేయండి.
  5. వెంటనే బిగ్ బాస్ ఐదు షో యొక్క అధికారిక బ్యానర్ కనిపిస్తుంది
  6. అధికారిక బ్యానర్‌పై క్లిక్ చేయండి
  7. మీ స్క్రీన్‌పై “ఈరోజు ఓటింగ్ ఇప్పుడు తెరవబడింది” అని చూడవచ్చు.
  8. ఓటు బటన్‌పై క్లిక్ చేయండి
  9. తదుపరి నామినేట్ చేయబడిన పోటీదారులు ఫోటో మరియు పేరుతో కనిపిస్తారు
  10. ప్రత్యేక పోటీదారుకు ఓటు వేయడానికి, ఫోటోపై నొక్కండి
  11. మీరు ఒకదానిని నొక్కితే, అది ఒక ఓటును లెక్కించబడుతుంది, అలాగే మీరు గరిష్టంగా 10 ఓట్లను లెక్కించే 10 సార్లు నొక్కవచ్చు.
  12. మీరు ఈ 10 ఓట్లను వేర్వేరు పార్టిసిపెంట్‌లకు వేయవచ్చు లేదా ఒక్క పార్టిసిపెంట్‌పై 10 సార్లు నొక్కవచ్చు.

గమనిక :-

మీరు ఈ దీనిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, నమోదు చేసుకున్న తర్వాత, వినియోగదారులు రోజుకు 10 ఓట్ల వరకు ఓటు వేయగలరు. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటు ప్రతి సోమవారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభించబడుతుంది మరియు శుక్రవారం అర్ధరాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది.

B.మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేయడం | Bigg Boss Missed Call Voting

ఇందులో ప్రతి ఒక్కరికి వేరు వేరు నెంబర్లు ఇస్తారు. మీకు నచ్చిన పార్టిసిపెంట్‌ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి ఓటు వయవచ్చును.ఇప్పుడు మనం బిగ్ బాస్ 6 తెలుగు మిస్డ్ కాల్ నంబర్లును తెలుసుకుందాం.

S.NOపోటిదారుని పేరు కేటాయించిన నెంబర్లు 
1కీర్తి భట్+91 7288877601
2సుదీప్ప పింకీ+91 728887760
3శ్రీహన్+91 7288877603
4నేహ చౌదరి+91 7288877604
5చలాకి చంటి+91 7288877605
6శ్రీ సత్య+91 7288877606
7అర్జున్ కళ్యాణ్+91 7288877607
8గీతు  రాయల్+91 7288877608
9అభినయ శ్రీ+91 7288877609
10మెరీనా+91 7288877610
11రోహిత్ సాహ్ని+91 7288877610
12బాల ఆదిత్య  ర్+91 7288877611
13వాసంతి కృష్ణన్+91 7288877612
14షాని సాల్మన్+91 7288877613
15ఇనాయా సుల్తానా+91 7288877614
16RJ సూర్య+91 7288877615
17ఫైమా+91 7288877616
18ఆది రెడ్డి+91 7288877617
19రాజశేఖర్+91 7288877618
20ఆరోహి రావు+91 7288877619
21రేవంత్+91 7288877620

బిగ్ బాస్ తెలుగు పోల్ | Bigg boss 6 telugu voting poll

ఇక్కడ ఏర్పాటు చేసిన ఓటింగ్ పోల్ అనేది కేవలం మేము ఏర్పాటు చేసాము మీరు అధికారకంగా పైన తెలిపిన విధంగా ఓటు వేయవచ్చు.

బిగ్ బాస్ ౬ తెలుగు వోట్ రిజల్ట్స్ టుడే :

 

బిగ్ బాస్ తెలుగు విక్లి ఎలిమినేసన్ | Bigg Boss 6 Telugu Weekly Eliminations List

ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 దాదాపు 105 రోజుల పాటు జరగనుంది. ఇందులో నుంచి వారం వారం ఒకరు ఎలేమినేట్  అవుతుంటారు.ఇలా వారానికి ఒకరు వెళ్లిపోయి అంటే ఎలిమినేట్ అయిపోయి మిగిలినవారు ఈ సీజన్ 6 విజేతలుగా నిలుస్తారు.

ప్రతి వారం సోమవారం బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్‌కి ప్రైవేట్‌గా ఫోన్ చేసి హౌస్ నుండి ఎలిమినేషన్‌కు ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేయమని అడుగుతుంది. ఇద్దరు వ్యక్తులు నామినేట్ అయిన తర్వాత, బిగ్ బాస్ తెలుగు వారిని ప్రకటిస్తుంది. మరియు వారిద్దరూ పబ్లిక్ ఓటింగ్ కోసం వెళతారు.

రెండింటిని ఏర్పరచిన వారు అతి తక్కువ ఓట్లను పొందితే వారు ఆదివారం బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ 1 నుండి ఎలిమినేట్ అవుతారు. ఈ ప్రక్రియ ప్రతి వారం జరుగుతుంది.

S. NOవారంఎలిమినేటేడ్ పేర్లు
1మొదటి వారంరేవంత్ , ఆదిత్య , శ్రీ సత్య , ఆరోహి , ఇనయ , చంటి , అభినయ మరియు ఫైమా నామినేట్ అయ్యారు కానీ అదృష్టవశాత్తూ మొదటి వారం  ఎలిమినేషన్ వీక్ కాలేదు.
2రెండవ వారం

బిగ్ బాస్ తెలుగు 6 నామినేషన్ జాబిత | Bigg Boss 6 Telugu Nominations List

బిగ్ బాస్ లో ప్రతి వారం పైన తెలిపిన విధంగా  నామినేషన్ లు జరుగుతాయి.ఇప్పుడు మనం వారం వారం లో ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసుకుందాం

S.NOవారంనామినేటర్ల పేర్లు
1మొదటివారంరేవంత్ , ఆదిత్య , శ్రీ సత్య , ఆరోహి , ఇనయ , చంటి , అభినయ మరియు ఫైమా
2రెండవ వారంఅభినయ, ఆది,కీర్తి,గీతు,మేరిన రోహిత్, రాజశేఖర్,రేవంత్

బిగ్ బాస్ 6 తెలుగు హౌస్ కెప్టెన్ల  జాబితా | Bigg Boss 6 Telugu Weekly Captains List

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారానికి ఒకరిని హౌస్ కెప్టెన్ గా ఎన్నుకొంటారు. ఎవరిని అయితే కెప్టెన్ గా ఎంనుకొంటారో వారె ఆ వారం మెత్తం కెప్టెన్ గా ఉంటారు. మనం ఇప్పుడు ఏఏ వారంలో ఎవరు కెప్టెన్ గా ఉన్నారో తెలుసుకుందాం.

S.NOవారంహౌస్ కెప్టెన్ పేర్లు
1మొదటి వారంఆదిత్య
2రెండవ వారం
3మూడవ వారం
4నాల్గవ వారం

బిగ్ బాస్ తెలుగు హోస్ట్ వివరాలు | Bigg Boss Telugu Hosts Details

బిగ్ బాస్ షో అనేది రియాలిటి షో. ఈ షో చాలా సిజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మనం ఇప్పుడు ఏఏ సీజన్లో ఎవరెవరుహోస్ట్ గా ఉన్నారో తెలుసుకుందాం.

s.noసీజన్ పేరుహోస్ట్ పేరు 
1సీజన్ 1జూనియర్ ఎన్.టి. ఆర్
2సీజన్ 2నాని
3సీజన్ 3అక్కినేని నాగార్జున
4సీజన్ 4అక్కినేని నాగార్జున
5సీజన్ 5అక్కినేని నాగార్జున
6సీజన్ 6అక్కినేని నాగార్జున

బిగ్ బాస్ తెలుగు 6 ఎక్కడ చూడవచ్చు | How to watch bigg boss 6 telugu live today

ఈ బిగ్ బాస్ షో ప్రతి రోజు స్టార్ మా లో 10 గంటలకు ప్రసారం అవుతుంది. ఇందులోనే కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 24/7లో ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడుతుంది.వీకెండ్స్‌లో, ఎపిసోడ్‌లు మాత్రం  రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం అవుతాయి.

ఎపిసోడ్ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం అయినప్పుడు ఆ ఎపిసోడ్‌లోని కొంత భాగం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తం ఎపిసోడ్ మరుసటి రోజు ఉదయం 5 గంటల తర్వాత హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది.ప్రస్తుత సీజన్‌కు  నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.