ఇకపై సచివాలయ అభ్యర్తులకూ బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి – సర్కులర్ ఇక్కడ పొందండి

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు సచివాలయాన్ని రూపొందించి ఒక గొప్ప వ్యవస్థని స్థాపించింది. దీని ద్వారా గ్రామ వార్డు వాలంటీర్లు నియమించి ప్రతి 50 మందికి ఒకరు చొప్పున అన్ని కార్యక్రమాలను చేస్తుంది. మరి ఈ గ్రామ వార్డు వాలంటీర్ లందరూ సక్రమంగా పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రక్రియలను రూపొందిస్తూ ఉంటుంది.

ఇందులో భాగంగానే నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. అదే బయో మెట్రిక్ హాజరు పద్ధతి. అంటే గ్రామ సచివాలయం లో పనిచేసే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఇప్పటినుండి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉపయోగించుకుని వారి హాజరును తెలియజేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక సర్కులర్ ను జారీ చేయడం జరిగింది. మీరు ఈ కింది లింకు ద్వారా ఈ సర్కులర్ ను పిడిఎఫ్ రూపంలో పొందవచ్చు.

   bio metric pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here