BIS: ఫ్రెండ్స్ Bureau of Indian Standards ఇది BIS యొక్క ఫుల్ ఫార్మ్.దీనిని తెలుగులో భారత ప్రమాణాల సంస్థ అని పిలుస్తారు.ఇది మన భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ.మనం రోజు ఉపయోగించే వస్తువులు నాణ్యంగా ఉన్నాయా లేదా అని పరీక్షించి,వాటికి ప్రమాణాలు (standards) ఇవ్వడమే ఈ BIS యొక్క ముఖ్య పని.
BIS యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.దీనిని 1987లో స్థాపించారు.మనకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం రోజువాడే వస్తువులపై ISI మార్క్ ఉంటుంది కదా అది ఈ సంస్థయే ఇస్తుంది.
ప్రస్తుతం ఈ BIS లో కొన్ని జాబ్స్ కి BIS Notification 2025 ని విడుదల చేశారు దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
BIS Notification 2025
ఫ్రెండ్స్ BIS అంటే ఏంటి?దాని పని ఏంటి?అని మనం పైనే తెలుసుకున్నాం.ఇప్పుడు ఈ BIS లో యంగ్ ప్రోఫిసినల్స్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు.దాని గురించి ఇంకొంచం వివరంగా క్రింద తెలుసుకుందాం.
Post Details
ఈ BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు.ఇంతకీ ఈ పోస్టులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? వీటికి క్వాలిఫికేషన్ ఏంటి? అనే విషయాల గురించి క్రింది పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post name | Activity | Educational Qualifications | Number Of Vacancies |
1 | Young Professionals | Management System Certification Department (MSCD) | BE/B-Tech/MBA | 3 |
Total | 3 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- విద్య అర్హత పైన పట్టికలో తెలిపాము
- మార్కెటింగ్ రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- వయస్సు 18- 35 మధ్య ఉండాలి.
- SC,ST,OBC అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ Bureau of Indian Standards జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
- 2 సంవత్సరాల ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 70,000/- స్యాలరి ఇస్తారు.దీంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఈ BIS జాబ్స్ కి అప్లై చేసుకునే OC అభ్యర్థులకు 500/- ఫీజు ఉంటుంది.మిగతారికి అంటే SC,ST,OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీలో కొంతవరకు మినహాయింపు ఉంటుంది.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 9-4-2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 18-4-2025 |
Job Selection Process
ఫ్రెండ్స్ BIS Notification 2025 లో జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఫస్ట్ రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.తర్వాత ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అని ఇవ్వడం జరుగుతుంది.
Job Location:
ఈ BIS జాబ్స్ కి ఎంపికైన అభ్యర్తులకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నార్తెన్ ప్రాంతీయ కార్యాలయం చండీగఢ్ లో పోస్టింగ్ ఇస్తారు.
Apply Process
ఈ BIS జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.