మీరు కూడా ఉద్యోగం సంపాదించి సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ఏ ఉద్యోగం దొరుకుతుంది అని దారులు వెతుకుతున్నారా? అలా అయితే మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. ఈ ఆర్టికల్ లో మీరు మీకు ఉపయోగపడే ఒక బెస్ట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటారు.
ఫ్రెండ్స్ BMRCL అంటే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని దీని అర్థం.దీనిని 2011లో ప్రారంభించారు.(BMRCL) అనేది బెంగళూరులో మెట్రో రైల్ వ్యవస్థను నిర్వహించే సంస్థ.దీనిని భారత ప్రభుత్వం మరియు కర్ణాటక ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేశాయి. దీనిని “ನಮ್ಮ ಮೆಟ್ರೋ” (నమ్మ మెట్రో) అని కూడా పిలుస్తారు. అంటే ఇది నమ్మ మెట్రో పేరుతో బెంగుళూరు లో పని చేస్తుంది.
ఇందులో జాబ్స్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది.దాని గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
BMRCL Notification 2025
ఫ్రెండ్స్ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెని నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త తెలిపింది.ఇందులో 50 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ను విడుదల చేశారు.ఇంతకి ఏంటి ఆ పోస్టులు?, స్యాలరి ఎంత ఇస్తారు?, ఎలా అప్లై చేసుకోవాలో క్రింద వివరంగా తెలుసుకుందాం.
Job Details
ఈ BMRCL ట్రైన్ ఆపరేటర్ కి సంబంధించి 50 పోస్ట్ లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్,తెలంగాణా లోని అభ్యర్థులు అందరూ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.ఇంతకి ఈ జాబ్స్ కి ఎంత స్యాలరి ఇస్తారు,వయస్సు ఎంత ఉండాలో క్రింద పట్టికలో తెలుసుకుందాం.
S.NO | Post Name | No.of Vacancies | Salary |
1 | TRAIN OPERATOR (TO) | 50 | 35,000 – 82660/- |
Eligibility
ఫ్రెండ్స్ మనం BMRCL ట్రైన్ ఆపరేటర్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18-38 మధ్య ఉండాలి.
- Diploma పూర్తి చేసి ఉండాలి.
- ST,SC 5 సంవత్సరాలు,OBC లకు 3 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- 10th,Inter,Diploma సర్టిఫికెట్స్.
- డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్.
- మీకు ఏదైనా ఎక్స్ పిరియన్స్ ఉంటే ఎక్స్ పిరియన్స్ సర్టిఫికెట్.
Application Fees
ఈ BMRCL ట్రైన్ ఆపరేటర్ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.అర్హత ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి ఫ్రీగా ఈ జాబ్స్ కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
- ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి 2025 ఏప్రిల్ 4 తేది వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
Job Selection Process
ఈ BMRCL ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలకు రాత పరీక్ష,పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్,మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసి సెలెక్ట్ అయితే బెంగళూరు మెట్రోలో జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఈ BMRCL ట్రైన్ ఆపరేటర్ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.