బాడీ పెయిన్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
Body Pain Tablet Uses

Body Pain Tablet Uses In Telugu | Body Pain Tablet టాబ్లెట్ వలన ఉపయోగాలు 

Body Pain Tablet Uses :- క్రోసిన్ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ అనేది అనాల్జెసిక్స్ సమూహానికి చెందినది. క్రోసిన్ అడ్వాన్స్ ఆప్టిజోర్బ్ టెక్నాలజీతో భారతదేశపు మొట్టమొదటి పారాసెటమాల్ టాబ్లెట్. ఇది నొప్పి నుండి వేగవంతమైన మరియు సమర్థవంతమైన ఉపశమనాన్ని అందిస్తుంది.

క్రోసిన్ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ అనేది అనాల్జేసిక్, ఇది వివిధ పరిస్థితులతో సంబంధం ఉన్న తేలికపాటి నుండి మితమైన నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

ఎవరు అయితే తలనొప్పి వలన బాధపడుతారో ఈ మెడిసిన్ ఉపయోగించడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ మధ్యకాలంలో చాల మంది మైగ్రేన్ వలన సఫర్ అవ్వడం మనం చూసే ఉంటాం, మైగ్రేన్ నొప్పి వస్తే తట్టుకోవడానికి అవ్వదు అలాంటి సమయంలో ఈ ఔషదని వాడడం వలన మైగ్రేన్ నుండి రిలీఫ్ కావచ్చు.

నడుము నొప్పి ,వెన్నునొప్పి తో బాధపడుతున్న వారుకూడా ఈ మందుని ఉపయోగించవచ్చు,  పంటి నొప్పి, పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పికి కూడా ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన చాలాబాగా సహయంచేస్తుంది.

 Body Pain tablet side effects in Telugu |Body Pain టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు

ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి అనుకూలంగా ఉంటుంది. మరికొందరికి అయితే ఈ మెడిసిన్ వాడడం వల్ల ఇతర సమస్యలతో బాధపడుతారు. ఈ ఔషధం వినియోగించడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.

  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన హృదయ స్పందన రేటులో మార్పు రావడం.
  • ఈ మెడిసిన్ వాడడం వలన రాత్రి పూట నిద్రలేకపోవడం తో బాధపడడం.
  • ఈ మందుని వినియోగించడం వలన చర్మంపై మార్పు రావడం.
  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన తలతిరగడం జరగడం.
  • ఈ ఔషదని వాడడం వలన శరీరంపై దురద పుట్టాడం మరియు చెమట ఎక్కువ కావడం.
  • ఈ మెడిసిన్ వినియోగించడం వలన బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ లో మార్పుల రావడం.

 How To Dosage Of Body Pain Tablet |Body Pain టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి

ఈ టాబ్లెట్ ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ డాక్టర్ నిర్ణయించిన  మోతాదులో మాత్రమే వేసుకోండి, మీ సొంత నిర్ణయంతో ఉపయోగించకండి. ఈ టాబ్లెట్ ఆహరం తో పాటుగా తీసుకోండి.

ఈ టాబ్లెట్ మీరు నమాలడం, మింగడం, చూర్ణం వంటి పనులు చేయకండి. మీరు ఈ మెడిసిన్ ఒక నిర్ణిత కాలంలో మాత్రమే ఉపయోగించాలి. మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని సంప్రదిస్తే మీకు తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది.

మీకు కూడా ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Body Pain Tablet Online Link

గమనిక :- ఈ టాబ్లెట్ ను మీరు వినియోగించే ముందుగా డాక్టర్ ని తప్పనిసరిగా సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-