10th అర్హతతో అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు | BSI Notification 2025

0
BSI Notification 2025

BSI Notification 2025:ఫ్రెండ్స్ BSI అంటే Botanical Survey of India అని అర్థం.దీనిని తెలుగులో భారత వనస్పతి సర్వే అని అంటారు.BSI సర్వేను 1890లో బ్రిటీష్ కాలంలో ప్రారంభించారు.ప్రస్తుతం ఇది భారత ప్రభుత్వానికి చెందిన పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తోంది.

 మన దేశంలో ఉన్న వనస్పతుల గురించి డేటా సేకరించడం,వాటిని రికార్డ్ చేయడం, కొత్త మొక్కల జాతులను కనుగొనడం,అరుదైన మొక్కలను గుర్తించడం ఇది BSI యొక్క ప్రధాన లక్ష్యం.

ప్రస్తుతం ఈ BSI లో కొన్ని జాబ్స్ కి సంబంధింది BSI Notification 2025 ని విడుదల చేశారు.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

BSI Notification 2025

ఫ్రెండ్స్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా(BSI) లో జూనియర్ రీసెర్చ్ ఫెలో,రీసెర్చ్ అసిస్టెంట్,ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా పలు రకాల ఉద్యోగాలకు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.దీని గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

భారత పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పు మంతిత్వ శాఖ బొటనికల్ సర్వే ప్రధాన కార్యాలయంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో,రీసెర్చ్ అసిస్టెంట్,ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఇంతకీ వీటిలో ఏ పోస్టులకు వేకెన్సీ ఉన్నాయి? ఇంకా వేరే పోస్టులు ఏవైనా ఉన్నాయా? వీటికి స్యాలరి  ఎంత ఇస్తారు? అనే వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber Of VacanciesEducational QualificationAge LimitSalary
1Junior Research Fellow5 M.Sc. Degree18-2825,000/-
2Research Associate1 Ph.D. in Botany/Natural Science18-4047,000/-
3Field Assistant5Inter/B.Sc. Botany18-3018,000/-
4Garden Assistant cum Multitask Assistant210TH18-3518,000/-
5Data Entry Operator cum Accountant1Graduate in Commerce/Diploma in Financial Accounting18-3530,000/-
Total14

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.అవి ఏంటి అంటే:

  • వయస్సు 18-35 మధ్య ఉండాలి.దీని గురించి పైన పట్టికలో క్లియర్ గా తెలియచేశాము.ఒక్కసారి చెక్ చేసుకోండి.
  • ఎడుకేషన్ క్వాలిఫికేషన్ గురించి పైన పట్టికలో తెలిపాము.
  • రిజర్వేషన్ ఉన్నటువంటి అంటే SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు అలాగే OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి మన వద్ద తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ BSI Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  •  ఫోటోలు
  • ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.
  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్.
  • నో అబ్జెక్షన్ సర్టిఫికేట్.
  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.

Dental Technician DEIC Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ BSI Notification 2025 జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు పైన పట్టికలో తేలినట్టు ఒక్కో జాబ్ కి ఒక్కో రకమైన స్యాలరిని అందిస్తారు.వీరికి స్యాలరితో  పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఈ  BSI జాబ్స్ కి అప్లై చేసుకునే  అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫి ఉండదు.ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వీటికి ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు.

NOTE: ఈ జాబ్స్ కి ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

  • ఈ జాబ్స్ కి అప్లికేషన్ ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అండమాన్ & నికోబార్ రీజినల్ సెంటర్, హడ్డో, పోర్ట్ బ్లెయిర్-744 102 కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు
  • స్కాన్ చేసిన డాకుమెంట్స్ ని ఇమెయిల్: jjayanthi@bsi.gov.in.మెయిల్ చేసుకోవచ్చు.

Important Dates  

ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది28-3-2025
అప్లికేషన్ లాస్ట్ తేది30-4-2025

Job Selection Process

ఈ  BSI Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు కేవలం మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకొని ఇంటర్వ్యూ,డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

BSI Notification 2025

Notification PDF