కారిపిల్ టాబ్లెట్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
CariPill Tablet Uses

CariPill Tablet Uses In Telugu | CariPill Tablet టాబ్లెట్ వలన ఉపయోగాలు  

CariPill Tablet Uses :- కారిపిల్ టాబ్లెట్ అనేది కారికా బొప్పాయి ఆకు సారాన్ని కలిగి ఉన్న ఒక సూత్రీకరణ. డెంగ్యూలో తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ థ్రోంబోసైటోపెనియా పెంచడానికి ఇది ప్రధానంగా ఉపయోగించబడుతుంది. డెంగ్యూ జ్వరంతో సంబంధం ఉన్న తక్కువ రక్త ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి కారిపిల్ టాబ్లెట్‌ను ఉపయోగిస్తారు.

  • ఈ ఔషధం వాడడం వలన అందులో ఉండే పాపైన్ అనే రసాయనాన్ని కలిగి ఉన్నందున ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను విచ్ఛిన్నం చేయడం ద్వారా జీర్ణక్రియలో సహాయపడుతుంది.
  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన డెంగ్యూ జ్వరం మరియు చికున్‌గున్యాలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను మెరుగుపరుస్తుంది.
  • ఈ మందుని వినియోగించడం వలన టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిన్ని తగ్గిస్తుంది.

CariPill tablet side effects in Telugu | CariPill  టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు

ఈ ఔషదని వాడడం వలన కొందరికి అనుకూలంగా ఉంటుంది. మరికొందరికి ఈ మెడిసిన్ ఉపయోగించడం వలన ఇతర సమస్యలతో బాధపడుతారు. అయితే ఈ టాబ్లెట్ వాడడం వలన ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.

  • ఈ ఔషదని వాడడం వలన వికారం రావడం.
  • ఈ మెడిసిన్ వాడడం వలన వాంతులు సంభవించడం.
  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన  పొత్తి కడుపు నొప్పిలో గందరగోళం గా ఉండడం.
  • ఈ మందుని వాడడం వలన గుండెల్లో మంట రావడం.
  • ఈ ఔషదని వినియోగించడం వలన జీర్ణ ప్రక్రియలో మార్పులు చోటు చేసుకోవడం.

 How To Dosage Of CariPill Tablet |CariPill టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి

ఈ టాబ్లెట్ ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ డాక్టర్ నిర్ణయించిన  మోతాదులో మాత్రమే వేసుకోండి, మీ సొంత నిర్ణయంతో ఉపయోగించకండి. ఈ టాబ్లెట్ ఆహరం తో పాటుగా తీసుకోండి.

ఈ టాబ్లెట్ మీరు నమాలడం, మింగడం, చూర్ణం వంటి పనులు చేయకండి. మీరు ఈ మెడిసిన్ ఒక నిర్ణిత కాలంలో మాత్రమే ఉపయోగించాలి. మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని సంప్రదిస్తే మీకు తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది.

మీకు కూడా ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

CariPill Tablet Online Link

గమనిక :- ఈ టాబ్లెట్ ను మీరు వినియోగించే ముందుగా డాక్టర్ ని తప్పనిసరిగా సంప్రదించండి.

FAQ:

  1. What is the use of Caripill tablet?
    డెంగ్యూలో తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్  పెంచడానికి కారిపిల్ల్ టాబ్లెట్ (Caripill Tablet) ఉపయోగించబడుతుంది.
  2. Is Caripill good for dengue?
    అవును. డెంగ్యూ జ్వరంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో కారిపిల్‌లోని సారం ఉపయోగపడుతుంది.
  3. Does papaya increase platelets?
    బొప్పాయి ఆకును వరుసగా మూడు రోజులు రోజూ తీసుకుంటే కేవలం స్టాండర్డ్ కేర్‌తో పోలిస్తే ఇంటర్వెన్షన్ గ్రూప్‌లో సగటు ప్లేట్‌లెట్ కౌంట్ 40 గంటలు మరియు 48 గంటలకు గణనీయంగా పెరిగింది.
  4. Can I take papaya leaf extract everyday?
    బొప్పాయి ఆకు సారాలను సిరప్‌గా తీసుకోవచ్చు.మీరు అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకునే వరకు పెద్దలకు భోజనానికి ముందు రోజుకు మూడు సార్లు 30 మిల్లీలీటర్లు మరియు పిల్లలకు 5-10 మిలీలు రోజుకు మూడు సార్లు ఇవ్వండి.
  5. Which dry fruit is good to increase platelets?
    ఎండుద్రాక్షలు ఐరన్ యొక్క మంచి మూలం.

ఇవి కూడా చదవండి :-