ఆముదం గింజల వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
castor seeds in telugu

ఆముదం గింజల అంటే ఏమిటి | What Is Castor Seeds In Telugu 

Castor Seeds In Telugu : ఈ గింజలు వివిధ నూనే లోకి వాడుతారు. ఇవి వివిధ ప్రాంతాలలో పండిస్తారు, మనకి ఈ గింజలు సరుకు అంగడిలో లభిస్తాయి. పరిపక్వ విత్తనాల నుండి ఆముదం తాయారు చేయబడుతుంది. ఇది స్పర్జ్ కుటుంబమైన యుఫోర్బియాసిలో శాశ్వత పుష్పించే మొక్క. వీటినే ఆముదం గింజలు అంటారు.

ఆముదం గింజలను ఎలా నిల్వ చేయాలి ?

ముందుగా ఈ గింజలను పంట అయ్యిన తర్వత వీటిని కొన్ని రోజులు ఎండి పెట్టి, ఎండిన తర్వత వీటిని పెద్ద పెద్ద సంచుల్లోకి వేసి ముటకటి గిడంగి లోకి వేయాలి వీటికి నిరు తగలకుండా చూసుకోవాలి.

ఆముదం గింజలను ఎలా తినాలి? | How to eat castor seeds ?

ఈ గింజలను ఎవరు కూడా వీటిని తినరు, తింటే అనారోగ్యనికి గురిచేస్తుంది. ఈ గింజలు నునే కు మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి. ఎవరికైనా విరేచనాలు అవ్వాలంటే గుప్పెడు మాత్రమే తినాలి. అదిక్ ఉద మంచిది కాదు. కాబట్టి ఈ విత్తనాలను ఎవరు తినరాదు.

ఆముదం గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి | Dosage OF   Castor Seeds In Telugu

  • ఈ గింజలు చెప్పాలంటే మన ఆహరం లోకి ఉపయోగించము.
  • ఈ గింజలు మనం తలకు పెట్టుకొనే ఆముదం నునే ను వాడుతాము.
  • ఆ నునే కు కూడా ఎంత కావాలో అంతే వీటిని ఉపయోగిస్తారు.
  • ఎక్కువగా ఉపయోగించిన అందులో ఉన్న ఆమ్ల పదార్థాలు ఈ నూనే లోకి చేరి  మనం పెట్టుకొనేతప్పుడు మన తలకు దోహదం చేస్తుంది.
  •    అందుకనే ఈ గింజలు కొంత మోతాదులో ఉపయోగిస్తారు.

ఆముదం గింజల వలన ఉపయోగాలు | Castor Seeds Benefits In Telugu

ఆముదం అనేది విత్తనాలను (బీన్స్) ఉత్పత్తి చేసే మొక్క.ఆముదం నూనెను తయారు చేయడానికి ఆముదం గింజలు ఉపయోగించబడుతాయి.

ఇది భేదిమందు గర్భధారణ సమయంలో, ముందుగా వైదులు ఆముదని గర్భాశయాన్ని రాసి తర్వత  ప్రసవాన్ని ప్రారంబిస్తారు.

చర్మం, బొటన వ్రేలికలు మరియు మొక్కజొన్నలను మృదువుగా చేయడానికి ఆముదం నూనెను పూసి ఉపయోగిస్తారు, మరియు చర్మానికి కూడా రాసి మన శారిరని అందంగా తిర్చుకోవాచు.

కళ్ళలోకి దుమ్ము పడినపుడు కళ్ళు పైన ఉన్న పొరకు ఆముదం పూయడం వలన మనకు చల్లగా ఉంటది.

ఆముదం వలన దుష్ప్రభావాలు | Castor Seeds side effects in Telegu

మొత్తం ఆముదం విత్తనాన్ని తీసుకోవడం సురక్షితం కాదు. ఆముదం విత్తనం యొక్క బయటి పూత (పొట్టు) రిసిన్ అనే ప్రాణాంతక విషాన్ని కలిగి ఉంటుంది.
ఈ బయటి పూత వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, నిర్జలీకరణం, షాక్, తీవ్రమైన ద్రవం వంటివి ఎక్కువగ ఉంటాయి. రసాయన ఆటంకాలు, కాలేయం, మూత్రపిండాలు నష్టం వంటి మరణానికి  దారితీస్తుంది ఈ విత్తనాలు తినడం వలన.  
రిసిన్ అనేది ఆముదం బీన్స్‌లో సహజంగా లభించే విషం. ఆముదం గింజలను నమిలి మింగితే, బయటకి వచ్చే రిసిన్ గాయాన్ని కలిగిస్తుంది. ఆముదం బీన్స్‌ను ప్రాసెస్ చేయడం వల్ల మిగిలిపోయిన వెస్ట్ పదార్థాల నుండి రిసిన్‌ను తయారు చేయవచ్చు.
ఇది పొడి, పొగమంచు లేదా గుళికల రూపంలో ఉండవచ్చు లేదా నీటిలో లేదా బలహీనమైన ఆమ్లంలో కరిగించవచ్చు. ఈ గింజలను తినడం వలన చాల నష్టం చేసురుస్తుంది.