ఇంటర్ అర్హతతో CCRHలో జాబ్స్ | CCRH Notification 2025

0
AP CCRH NOTIFICATION 2025

 AP CCRH: దీనిని తెలుగులో ఆంధ్రప్రదేశ్ కేంద్ర హోమియోపథీ పరిశోధనా మండలి అని అంటారు. ఇది హోమియోపథీ వైద్యం పై పరిశోధనలు చేసే ప్రభుత్వ సంస్థ.Andhra Pradesh Central Council for Research in Homoeopathy అనేది దీని యొక్క ఫుల్ ఫార్మ్.

ఫ్రెండ్స్ ఏపీలోని నిరుద్యోగులకు AP CCRH తీపి కబురుని అందించింది.అది ఏంటి అంటే ఇందులో కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది.ఆ నోటిఫికేషన్ ఏంటి దాని గురించి పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

CCRH Notification 2025

ఫ్రెండ్స్ ఈ CCRH లో కాంట్రాక్టు పద్ధతిలో జూనియర్ రిసెర్చ్ ఫెలో ఇంకా పలు విభాగాలకు సంబంధించి కొన్ని జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.ఇందులో ఉన్నటువంటి ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.దీని గురించి ఇంకొంచం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

ఈ Andhra Pradesh Central Council for Research in Homoeopathy లో 5 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది.ఆ 5 పోస్తులేంటి?,వాటికీ క్యాలిఫికేషన్ ఏంటి?,స్యాలరి ఎంత ఇస్తారు?పోస్టింగ్ ప్లేస్ ఏంటి అంటే జాబ్ ఏ ప్రాంతంలో ఇస్తారు? వీటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber Of VacanciesQualificationPlace of Posting
1Junior Research Fettow (Homoeo)5I . Degree in Homoeopathy from a recogrrized
University/Institute.
2. Enrolment on the Central Register of CCH or State
Board of Homoeopathy.
Regional Research Institute for Homoeo Gudivada
Total5

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ AP CCRH జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18- 35 మధ్య ఉండాలి.
  • రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయా పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
  • ఎడ్యుకేషన్ క్యాలిఫికేషన్ పైన పట్టికలో తెలిపాము.
  • MS ఆఫీస్,ఇంటర్నెట్ మరియు ఈమెయిల్ వంటి కంప్యూటర్ ప్రోగ్రాములపై పరిజ్ఞానం ఉండాలి.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే  ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

  •  ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • అప్లికేషన్ ఫారం.

Salary Details

ఫ్రెండ్స్ ఈ AP CCRH జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37,000/- వరకు స్యాలరి ఇస్తారు.దీంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

  •  ఈ జాబ్స్ మనకి ఇంటర్వ్యూ చేసి ఇవ్వడం జరుగుతుంది.ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందంటే:
  • Date: 29.03.2025 (Saturday)
    Reporting Time: 9.30 a.m. to 10.00 a.m.’
    Venue: Regional Research Institute for Homoeopathy,
    Dr. G.G.H. Medical College Campus, Eluru Road,
    Krishna District Gudivada A.P. – 521301

Job Selection Process

మనం ఈ జాబ్స్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే మనం ముందుగానే పైన తెలిపినట్టు ఇందులో ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెరిట్  మార్క్స్ ని ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఫ్రెండ్స్ ఈ AP CCRH  జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు కింద ఇచ్చిన ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.

CCRH Notification 2025

Notification Pdfc