Cefixime Dispersible 200mg Tablet Uses In Telugu | Cefixime Dispersible 200mg టాబ్లెట్ వలన ఉపయోగాలు
Cefixime Dispersible 200 mg Tablet Uses :- CEFIXIME టాబ్లెట్ అనేది సెఫాలోస్పోరిన్ యాంటీబయాటిక్స్ సమూహానికి చెందినది. మన శరీరంలో వేల బాక్టీరియలు నివాసం ఉన్నాయి, ఈ బాక్టీరియ ఎక్కువ అవ్వడం ద్వారా మనకి అనారోగ్యనికి గురికావడం జరుగుతుంది. బాడీ లో ఉన్న బాక్టీరియ నాశనం చేయడానికి ఈ టాబ్లెట్ ఉపయోగిస్తారు.
ఈ ఔషధం శరీరంలో ఉన్న బ్యాక్టీరియా పెరుగుదల కాకుండా ఆపడం ద్వారా పనిచేస్తుంది. ఇది యాంటీబయాటిక్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు మాత్రమే చికిత్స చేస్తుంది. ఇది చెవి, ముక్కు, సైనసెస్, గొంతు, ఛాతీ మరియు ఊపిరితిత్తులు మరియు మూత్ర వ్యవస్థ వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లను నివారిస్తుంది.
కొంత మందికి అయితే వారు ఎక్కడో ఒకచోట పడిగాయాలు అవుతాయి, అలాంటి సమయంలో ఆ గాయాo లోపల బాక్టీరియ ఉంటుంది. ఎన్ని రోజులు గడిచిన గాయం నయం కాదు, ఎందుకు అనగా మన శరీరంలో ఉన్న చెడు బాక్టీరియ వలన నయం కాదు.
ఆ బాక్టీరియ పోవాలి అంటే ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన బాక్టీరియ నాశనం అవుతుంది. నాశనం అవ్వడం ద్వారా తగిలిన గాయం తొందరగా నయం అవుతుంది.
Cefixime Dispersible 200 mg Tablet side effects in Telugu |Cefixime Dispersible 200 mg Tablet టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు
ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి అనుకూలంగా ఉంటుంది. మరికొందరికి ఈ ఔషధం సపోర్ట్ చెయ్యదు అందు వలన వారు ఇతర సమస్యల వలన బాధ పడుతారు, ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన శరీరంలోపై దురద పుడుతుంది.
- ఈమందుని వాడడం వలన అతిసారం వస్తుంది.
- ఈ ఔషధం వినియోగించడం వలన కడుపు నొప్పి సంభవించడం.
- ఈ మెడిసిన్ ఉపయోగించడం వలన తల నొప్పి రావడం.
- ఈ టాబ్లెట్ వాడడం వలన గ్యాస్ తో పడడం.
- ఈ మందుని వినియోగించడం వల్ల మైకము రావడం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల వాంతులు సంభవించడం.
- ఈ ఔషదని వాడడం వల్ల గొంతు నొప్పితో బాధ పడడం.
How To Dosage Of Cefixime Dispersible 200 mg Tablet |Cefixime Dispersible 200 mg టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
ఈ ఔషదని వేసుకొనే ముందుగా వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ ని మీరు ఆహరం తో పాటుగా వినియోగించవచ్చు, ఈ టాబ్లెట్ ఒక నిర్ణిత కాలంలో మాత్రమే వాడాలి, ఈ మెడిసిన్ ను నమాలడం, మింగడం, చూర్ణం వంటివి చేయరాదు. వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే మీరు ఈ టాబ్లెట్ ని వేసుకోవాలి.
మీ సొంత నిర్ణయంతో వేసుకోకండి. మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశం ఉన్న డాక్టర్ ని సంప్రదిస్తే మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది.
మీకు కూడా ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
Cefixime Dispersible 200 mg Tablet Online Link
గమనిక :- ఈ టాబ్లెట్ ని మీరు ఉపయోగించే ముందుగా తప్పని వైదుడిని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-
- స్టెరాయిడ్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- వెర్టిన్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !