చోర్ బజార్ సినిమా ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే ! ఎందులో చూడొచ్చు ?

0
Chor Bazaar movie ott release date in Telugu

Chor Bazaar movie ott release date in Telugu :-చోర్ బజార్ సినిమా 24 జూన్ 2022 నాడు విడుదల అయినది, ఈ సినిమా OTT  లో రిలీజ్ కావడానికి ఇంకా కొన్ని రోజులు సమయం పడుతుంది.  పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్. ఈ సినిమా ఇటివలే విడుదలైనది. ఈ సినిమాకి జార్జిరెడ్డి కొడుకు జీవన్‌రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు.  ఈ సినిమాలో నటినటులు ఆకాష్ పూరి, గేహ్నసిప్పి, సునీల్, సుబ్బరాజు తదితరులు ఈ సినిమాలో నటించడం జరిగినది.

చోర్ బజార్ రిలీజ్ డేట్ :- చోర్ బజార్ సినిమా 24 జూన్ 2022 నాడు విడుదల అయినది. చోర్ బజార్ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళు అంత కొంత మంది బాగుంది అన్నారు మరికొంత మంది పర్వాలేదు అని వాళ్ళ మాటల రూపంలో తెలియచేసారు.

ఈ సినిమాలో పాటలు అన్ని చూడడానికి వినడానికి బాగున్నై. ఈ సినిమాలో చోర్ బజారికే నేను జమిందార్ అనే పాట సోసియాల్ మీడియాలో మంచిగా వైరెల్ అయినది.

Chor Bazaar movie Box Office Collection

చోర్ బజార్ సినిమాకి సంభందించిన కలెక్షన్ అనేది ఇప్పటి దాక ఎంత వసూళ్ళు చేసింది అనేది పూర్తి వివరాలు లేవు. కానీ కొన్ని వివరాల సమాచారం ప్రకారం ఈ విధంగా ఉన్నదీ.

 • నైజాం : రూ. 36 L
 • సీడెడ్ : రూ. 13 L
 • యూఏ: రూ. 14 L
 • ఈస్ట్ : రూ. 11 L
 • వెస్ట్ : రూ. 8 L
 • గుంటూరు: రూ. 12 L
 • కృష్ణా : రూ. 12 L
 • నెల్లూరు : రూ. 7 L
 • మొత్తం తెలుగు రాష్ట్రాలు- ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా కలెక్షన్స్ : రూ 1.13 కోట్లు (రూ. 1.85 కోట్ల గ్రాస్.
 • మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్ :-2.58 crores.

చోర్ బజార్ సినిమాకు పెట్టిన బర్జేట్ 7 కోట్లు.

ఈ సినిమా మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్ :- 2.58 crores.

చోర్ బజార్ hit or flop :- ఈ సినిమా ఒక వైపు బాగుంది అంట్టునారు, మరికొంత మంది చూడానికి పర్వాలేదు అన్నారు. అక్కడ హిట్ అని చెప్పలేం, మరొక వైపు ఫ్లోప్ అని కూడా ఖచ్చితంగాచెప్పలేం,  కానీ చాల మంది బాగుంది అని వాళ్ళ మాటల రూపంలో తెలియజేశారు.

చోర్ బజార్ మూవీ ఎలా ఉంది – రివ్యూ ? 

చోర్ బజార్ కథ :- చోర్ బజార్ ఒక యాక్షన్-డ్రామా చిత్రంగా రూపొందించినారు. ఆకాష్ పూరి దుస్తులకు ఆదరణ ఉంది. హైదరాబాద్‌లోని చోర్ మార్కెట్‌లో ఈ ప్లాట్లు జరుగుతాయి, ఇక్కడ దొంగిలించబడిన మరియు ఉపయోగించిన వస్తువులను చదును చేస్తారు. ఈ చిత్రంలో బచన్ సాబ్ అనే దుకాణదారుడి కొడుకుగా ఆకాష్ నటించినారు.

Chor Bazaar movie ott release date | చోర్ బజార్ ఓటీటీ విడుదల తేది

ఈ మూవీ కి సంభందించిన OTT వివరాలు అన్ని కింద ఇవ్వడం జరిగినది.

 • Movie Name : చోర్ బజార్
 • Theatrical Release Date : 24 జూలై 2022
 • Ott release date : coming soon
 • Ott platform : coming soon
 • Digital Rights : coming soon
 • Satellite Rights : coming soon.

చోర్ బజార్ chor bazaar movie ott release dateసినిమా ఓటీటీ లో విడుదల కావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుంది. OTT లో మూవీ చూడాలి అనుకొంటే ఇంకా కొద్ది రోజులు వేచి ఉండాలి.

మీకు ఏ సినిమాకు ఓటీటీ విడుదల తేది కావాలి అన్న తప్పకుండ తెలుగు న్యూస్ పోర్టల్ . కాం ని ఫాలో చేస్తూ ఉన్నండి. మీకు పూర్తి సమాచారం అందచేస్తాం.

ఇవి కూడా చదవండి :-