How to check cibil score online free with pan card in telugu 2021 | సిబిల్ స్కోర్ చెక్ ఆన్లైన్
మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ సిబిల్ స్కోర్ ద్వారా మనకు చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి.
సాధారణంగా మనకు అవసరం ఉన్నప్పుడు బ్యాంకులో లోన్ కి అప్లై చేస్తుంటాం. మరి బ్యాంకు వాళ్ళు మన సిబిల్ స్కోర్ ఎంత ఉందో కచ్చితంగా చెక్ చేసి మరి మనకు ఇవ్వచ్చా లేదా అనేది నిర్ధారణ చేస్తారు.
మరి మీ సిబిల్ స్కోర్ ను ఫ్రీ గా ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కింద ఇచ్చిన స్టెప్స్ ను ఒక్కొక్కటిగా ఫాలో అవ్వాల్సిందే.
1. ముందుగా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హోమ్ లోన్ సెక్షన్లో కింద ఇచ్చిన లింకు క్లిక్ చేయాలి ఉంటుంది.
CHECK Your CIBIL HERE
2. ఇక్కడ అ మీరు హోమ్ లోన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
3. ఎందుకోసం ఇక్కడ అ మన డేట్ అఫ్ బర్త్, అడ్రస్సు, ఫోన్ నెంబర్, పాన్ కార్డు నెంబర్ ఇలాంటి వివరాలు పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది.
4. మరి వివరాలు అన్నీ ఇచ్చిన తరువాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ని క్లిక్ చేసి submit button పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
5. వెంటనే మీ సిబిల్ స్కోర్ఎంత ఉందో ఇక్కడ పూర్తిగా వివరాలు తెలుస్తాయి.
6. మరి మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి ఒక పాస్వర్డ్ అవసరమవుతుంది, దాన్ని మీ మొబైల్ నెంబర్ కు సెండ్ చేయబడి ఉంటుంది.
7. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే పిడిఎఫ్ రూపంలో మీ సిబిల్ స్కోర్ పూర్తిగా ఓపెన్ చేయబడుతుంది.
8. ఇక్కడ మీ పూర్తి డేటా చూపించబడుతుంది, అంటే మీరు మీరు ఎప్పుడు ఎక్కడ లోన్ తీసుకున్నారు లేదా లోన్ కోసం ఎలాంటి ఎంక్వయిరీ చేసారు అనే వివరాలు తెలియ చేయబడ్డాయి.
ఇవి కూడా చదవండి:-
- How To Take Loan From Navi App 2021 ?
- SBI Personal Loan From Yono App 2021
- How To Use ICICI Internet banking 1st Time 2021