Colour Photo Full Movie Download Leaked On TamilRockers & Movierulz

0
colour photo full movie download

Colour Photo Full Movie Download : Stream and Watch Online For Free

Colour photo full movie download : చిన్న పాత్రలు చేసుకుంటూ పైకి వచ్చిన హీరోగా మనం సుహాస్ (suhas) ని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు ‘పడి పడి లేచే మనసు ‘ మరియు ‘ మజిలీ ‘ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో సుహాస్ నటించారు. ఆ పాత్రను ఇలా రక్తి కట్టించారు. ఇప్పుడు కలర్ ఫోటో సినిమాలో కూడా అదే విధంగానే అద్భుతంగా నటన కనబరిచాడు. Colour photo full movie download కోసం ఇప్పుడు చాలామంది గూగుల్లో వెతుకుతున్నారు.

ఇందుకు కారణం కూడా లేకపోలేదు లెండి. ఈ కలర్ ఫోటో తెలుగు సినిమా ఒక్కసారి చూడగానే ఇక్కడ మన లైఫ్ లో జరిగిన విషయం గా అనిపిస్తుంది. అలాగే ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అనే విధంగా ఈ సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీర్చిదిద్దారు.

colour photo movie telugu cast : Suhas,Chandini chowdary & Sunil

మరి కలర్ ఫోటో సినిమా అక్టోబర్ 23న ఆహా (Aha) లో ఓటు ద్వారా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోగా సుహాస్, హీరోయిన్గా చాందినీ చౌదరి, హీరోయిన్ అన్నగా సునీల్, సైడ్ క్యారెక్టర్స్ లో వైవా హర్ష మరియు శ్రీదివ్య అద్భుతంగా నటించారు.

ఈ చిత్రానికి గాను సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా, సాయి రాజేష్ నీలం మరియు బన్నీ ముప్పనేని నిర్మాతగా వ్యవహరించారు. మరి సంగీతం విషయానికి వచ్చినట్లయితే కాలభైరవ అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు.

Read :- 

  1. Nishabdham Full Movie Download In Telugu
  2. V full movie download

color photo review in telugu : Colour Photo సినిమా ఎలా ఉంది ?

కలర్ ఫోటో సినిమా నాచురల్ స్టోరీ కి దగ్గరగా ఉంటుంది. ఇందులో హీరో అయిన సుహాస్ అలియాస్ జై కృష్ణ నల్లగా ఉంటాడు. చాలా మంచి మనసు కలిగిన వ్యక్తిగా అయితే అనుకోకుండా లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే విధంగా దీప్తిని చూసి ప్రేమిస్తాడు. ఆమె అంటే చాందినీ చౌదరి కాలేజీ మొత్తానికే టాప్ ఫిగర్. మరి అలాంటి అమ్మాయికి నెల గా ఉన్నటువంటి సుహాస్ కి ప్రేమ ఎలా కుదిరింది అనేది మీరు తెరపైనే చూడాలి. ఇక అప్పటి నుంచి మన హీరో సుహాస్ కి కష్టాలు వెంటాడతాయి.

అంటే దీప్తి వాల్ల అన్నయ్య అయినా కమెడియన్ సునీల్ అలియాస్ ఎస్సై రామరాజు కి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కోపాన్ని తెప్పిస్తుంది. అందుకే సుహాసిని తరచూ వేధిస్తుంటాడు. మరి చివరకు వీరు దయ్యం ఒక్కటయ్యారా లేదా అనేది మీరు సినిమా చూస్తే గాని అర్థం కాదు.ఈ సినిమాలో ప్లస్ పాయింట్ సినిమా క్లైమాక్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి క్లైమాక్స్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు కూడా రాలేదు.

Color photo full movie download 2020 : movierulz, tamilrockers,moviezwap, jio rockers

మరి ఇంత గొప్ప కథ మరియు నటి నటులు కలిగినటువంటి ఈ color photo full movie download కోసం గూగుల్ లో వెతికితే కచ్చితంగా మీకు లింకు దొరకదు. ఎందుకంటే ఈ కలర్ ఫోటో ఫుల్ మూవీ డౌన్లోడ్ ఫ్రీ మనం movierulz లేదా tamilrockers లో పొందవచ్చు. కానీ ఈ సైట్స్ నుంచి మనం సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం నేరం. కాబట్టి మీరు దయచేసి కలర్ ఫోటో ఫుల్ మూవీ డౌన్ లోడ్ కోసం ట్రై చేయవద్దు.

మన తెలుగు సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను సూపర్ గ అందిస్తున్నటువంటి ott streaming platform అయినా Aha కివెళ్లి color photo full movie online watch చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here