Coronavirus Live Update India – రాష్ట్రాల వారిగా రిపోర్ట్

0

Coronavirus India Live Update – State Wise Cases Count

Coronavirus Cases In India : రాష్ట్రాల వారీగా కన్ఫామ్ చేయబడిన మొత్తం కేసులు 892. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి దేశంలో భయాందోళనలను సృష్టించింది. కేరళలో జనవరి 30 న మొట్టమొదటిసారిగా డిక్లేర్ చేయబడిన పాజిటివ్ కేసు రిపోర్ట్ తరువాత,ఈ భయంకరమైన అంటువ్యాధి మన దేశంలో తన అడుగుజాడలను విస్తరించింది.ప్రస్తుతం ఇది 900 మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 27,000 మందికి పైగా చనిపోయిన కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు తమ నివారణ ప్రయత్నాలను వేగం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా ప్రజలు బుధవారం లాక్ డౌన్ పరిస్థితి లో నివసిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం చైనా మరియు ఇటలీలో ఎక్కువగా ఉంది. భారతదేశం కూడా దీని ప్రభావం లో ఉంది. మొదటగా కేరళలో తన అడ్రస్ ని చాటుకున్న తరువాత, కరోనావైరస్ బెంగళూరు, పూణే, Delhi , జైపూర్, ఆగ్రా, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ వంటి ఇతర నగరాలు మరియు ప్రాంతాలకు చేరుకుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు రిసోర్స్ సెంటర్ ప్రకారం, మా వద్ద, ఈ రోజు భారతదేశంలో మొత్తం పాజిటివ్ కేసుల లిస్ట్ ను, అంటే మార్చి 28 కి యధాతథంగా మరియు కరోనా వ్యాధి యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభావం మీ ముందుకు తీసుకువస్తున్నాము.
(ఐతే ఈ లిస్ట్ క్రమం తప్పకుండా అప్డేట్ చేయబడుతుంది).

The total number of positive cases (including deaths) in India: 892 as of March 28

STATEPOSITIVE CASESRECOVEREDDEATHS
Kerala176110
Maharashtra162194
Karnataka6452
Telangana5910
Rajasthan5030
Uttar Pradesh49110
Gujarat47110
Delhi4061
Punjab3811
Tamil Nadu3821
Haryana33110
Madhya pradesh2902
Jammu and kashmir2011
West Bengal1501
Ladakh1330
Andhra Pradesh1310
Bihar901
Chandigarh800
Chhattisgarh600
Andaman and Nicobar Islands600
Uttarakhand500
Himachal Pradesh311
Goa300
Odisha300
Manipur100
Mizoram100
Puducherry100
Total8927619

Disclaimer :- కరోనా కు సంబంధించిన సమాచారం కోసం “తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్ సైట్” లో చూడండి. ప్రతిరోజు ఈ డేటా ని అప్డేట్ చేస్తూ ఉంటాము. ఈ డేటా మొత్తం మాకు అంతర్జాలంలో దొరికిన మరియు మాకు తెలిసిన సమాచారం. అంతే కానీ ఇవే ఫైనల్ నంబర్స్ కావు. దయచేసి గమనించగలరు. ఫుల్ డీటెయిల్స్ కోసం Worldometer.com రిపోర్ట్ ని చూడండి.