కోవిడ్ -19 ఫేస్ 4 సర్వే జిల్లాల వారిగా డీటెయిల్స్

0

గ్రామ వాలంటీర్స్ అందరూ కరోన వైరస్ వచ్చిన తరువాత కోవిడ్ -19 కి సంభందించిన వివరాలను సేకరించాల్సిన అవసరం చాల ఉంది. అందుకు గాను మన రాష్ట ప్రభుత్వం ఒక కొత్త app ని రిలీజ్ చేసింది. అందులో మనం ప్రతి ఇంటికి వెళ్లి వైరస్ లక్షణాలతో ఎవరైనా బాధపడుతుంటే అంటే జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు అలాగే శ్వాస సమస్యలు ఉంటె వెంటనే వాళ్ళ డీటెయిల్స్ సేకరించాలి.

అలా సేకరించిన వివరాలు మొత్తం మనం app లో అప్డేట్ చేయాలి. అవి మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు చెందిన ఫుల్ డీటెయిల్స్ మనం చెక్ చేయవచ్చు. ముందుగ మన జిల్లా ను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మన మండలం సెలెక్ట్ చేసి చుస్తే చాలు అన్ని డీటెయిల్స్ వస్తాయి. కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి సైట్ ని విజిట్ చేయండి.

ఇక్కడ క్లిక్ చేయండి :

COVID 19 Phase-IV 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here