Home గవర్నమెంట్ పథకాలు

కరోనా వైరస్ సర్వే కి చెందిన మొబైల్ App ని ఇక్కడ డౌన్లోడ్ చేస్కొండి

3

covid 19 survey mobile app download : ఇప్పుడు ఎక్కడ చూసిన కోవిడ్ 19 న్యూస్ మాత్రమే వినిపిస్తోంది. అందుకు కారణం మన ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కేసులే. మన రాష్ట్రంలో కూడా దీని ప్రభావం బాగానే పడింది. మరి ఇంతలా అందరిని వణికిస్తున్న ఈ వైరస్ కేసులను నమోదు చేయడానికి ఒక App అందుబాటులోకి వచ్చింది. మరి అందులో వివరాలను నమోదుచేసే ప్రక్రియను కూడా మన ఆశా వర్కర్లే చేయాలి. 

ముందుగా మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ చేసుకోవాలి. ఇందులో భాగంగా మనం అనుమానిత వ్యక్తుల నుండి పూర్తి సమచారం సేకరించి ఈ app లో పొందుపరచాలి. అంటే ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో మొత్తంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కోవిడ్ 19 లక్షణాలున్న వ్యక్తి కి ఒకరకంగా, ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తికి ఒకరకంగా సర్వే పూర్తి చేసి డీటెయిల్స్ నమోదు చేయాలి.

ప్రాణాలకు తెగించి మనం చేస్తున్న ఈ పనిని యావత్ ప్రపంచం గుర్తించి హర్షిస్తోంది. సో ఫ్రెండ్స్ మరి మన బాధ్యతను సక్రమంగా చేయాలంటే ఈ చిన్న app ని డౌన్లోడ్ చేస్కొని దాని ఫుల్ డీటెయిల్స్ తప్పకుండా తెలుసుకోవాలి. ఈ అప్లికేషన్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్న సరే కామెంట్ చేయండి. తప్పకుండ వీడియో చేసి డీటెయిల్స్ అందిస్తాం. 

 App డౌన్లోడ్ కోసం కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి. App గనుక డౌన్లోడ్ అవ్వకుంటే ఈ లింక్ ని గూగుల్ డ్రైవ్ లో ఓపెన్ చేయండి.

Download App

మరికొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీలో ఈ జిల్లానే ఫస్ట్ ! మరి మీ జిల్లా ఎక్కడో తెలుసుకోండి ?
  2. ప్రజా సచివాలయం App v2.4 వచ్చేసింది – డౌన్లోడ్ చేస్కొండి

 

 

 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here