ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు |CSIR Madras Complex Notification 2025

0
CSIR Madras Complex Notification 2025

CSIR Madras Complex Notification 2025: ఫ్రెండ్స్ CSIR Madras Complex (CMC) అనేది చెన్నైలో ఉన్నటువంటి ఒక ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా కేంద్రం.ఇది CSIR కింద పనిచేస్తూ పరిశ్రమలకు అవసరమైన టెక్నాలజీ, పరిశోధన, అభివృద్ధి పనులను నిర్వహిస్తుంది.

ప్రతి సంవత్సరం ఈ సంస్థ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతుంటాయి. అలగే ఈ సంవత్సరం కూడా ఈ సంస్థ CSIR Madras Complex Notification 2025 ని విడుదల చేసింది.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

CSIR Madras Complex Notification 2025

ఎలాగైనా సరే ఉద్యోగం సాధించి సమాజంలో గౌరవంగా బతకాలి అని ఎదురుచూస్తున్నా ప్రతి ఒక్క  నిరుద్యోగికి ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఈ CSIR Madras Complex కొన్ని జాబ్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఇంతకీ ఆ నోటిఫికేషన్ ఏ జాబ్స్ కి  సంబంధించి వచ్చిందో దీని నుంచి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

ఈ CSIR Madras Complex జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంకా పలు రకాల జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.ఇంతకీ ఆ జాబ్స్ ఏవి,ఎన్ని వేకెన్సీ ఉన్నాయి. వీటికి స్యాలరి  ఎంత ఇస్తారు,వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber Of VacanciesReservationAge Limit
1Junior Secretariat Assistant (Gen) – Hindi1OBC-118-31
2Junior Secretariat Assistant (F&A)2UR-1,SC-1UR=18-28

SC=18-33

3Junior Secretariat Assistant (S&P)1EWS-118-28
4Junior Stenographer4UR – 03,OBC – 01UR=18-27

OBC=18-30

Total8

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18-30 మధ్య ఉండాలి.దీని గురించి పైన పట్టికలో క్లియర్ గా తెలియచేశాము ఒక్కసారి చెక్ చేసుకోండి
  • ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
  • రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ  CSIR Madras Complex Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  •  ఫోటోలు
  • ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.
  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
  • ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
  • నో అబ్జెక్షన్ సర్టిఫికేట్.

RRI Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ CSIR Madras Complex జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 19,900/- నుండి 82,000/- వరకు స్యాలరి ఇస్తారు.స్యాలరితో  పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఫ్రెండ్స్ ఈ CSIR Madras Complex Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకునే OBCఅభ్యర్థులకు 500/- ఫీజు ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి SC,ST,PWD అభ్యర్థులకు ఫీజులో కొంత వరకు మినహాయింపు ఉంటుంది.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది17-4-2025
అప్లికేషన్ లాస్ట్ తేది19-5-2025

Job Selection Process

ఈ CSIR Madras Complex Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఫస్ట్ రాత పరీక్ష నిర్వహించి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేసి,డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Note:రాత పరీక్షలో జనరల్ అవేర్నెస్,ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది.

Apply Process

ఫ్రెండ్స్ ఈ CSIR Madras Complex జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

CSIR Madras Complex Notification 2025