ఇంటర్ అర్హతతో సచివాలయంలో ఉద్యోగాలు | CSIR NGRI Notification 2025

0
CSIR NGRI Notification 2025

CSIR-NGRI: ఫ్రెండ్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇది CSIR- NGRI యొక్క పూర్తి పేరు.దీనిని 1956లో స్థాపించారు.

ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఉంది.ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా సంస్థ.ఈ CSIR NGRI భూగర్భ శాస్త్రం (Geophysics) మీద పరిశోధనలు చేస్తుంది.

ప్రస్తుతం ఈ CSIR NGRI లో కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.దాని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

CSIR NGRI Notification 2025

ఫ్రెండ్స్ ఈ CSIR NGRI లో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్  విడుదల చేశారు.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరూ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.ఇంతకీ ఏంటా జాబ్స్ వాటి గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

ఈ CSIR NGRI జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంకా కొన్ని పోస్ట్ లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఇంతకీ ఈ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి? రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? అనే వాటి గురించి క్రింది పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber Of VacanciesReservation
1JUNIOR SECRETARIAT ASSISTANT
(Gen)
8UR-4,SC-2,OBC-2
2JUNIOR SECRETARIAT ASSISTANT
(F&A)
1UR-1
3JUNIOR SECRETARIAT ASSISTANT
(S&P)
2UR-2
Total11

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • 10th,ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
  • వయస్సు 18- 28 మధ్య ఉండాలి.
  • SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ CSIR NGRI  జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  • ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.
  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.

NPCIL Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ CSIR NGRI జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000/- స్యాలరి ఇస్తారు.దీంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఆన్లైన్ లో ఈ CSIR NGRI జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు 500/- ఫీజు ఉంటుంది.ఇంకా రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేదు.అంటే వారు ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది2-4-2025
అప్లికేషన్ లాస్ట్ తేది5-5-2025

Job Selection Process

ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్నవంటి అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.రాత పరీక్షలో క్రింది తెలిపిన వాటి నుంచి క్యూషన్స్ అడుగుతారు  అవి ఏంటంటే:

  • రీజనింగ్
  • ఇంగ్లీష్
  • జనరల్ నాలెడ్జ్
  • ఆప్టిట్యూడ్.

Apply Process

ఫ్రెండ్స్ ఈ CSIR NGRI జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

CSIR NGRI Notification 2025