ఫుడ్ డిపార్ట్మెంట్ లో భారీగా జాబ్స్ | CSIR Notification 2025

0
CSIR Notification 2025

CSIR Notification 2025:ఫ్రెండ్స్ CSIR అంటే Council of Scientific and Industrial Research అని అర్థం.ఇక CFTRI అనేది CSIR పని చేసే సంస్థలలో ఒకటి.దీని పూర్తి పేరు Central Food Technological Research Institute.ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా సంస్థ.

ఈ సంస్థ ముఖ్యంగా మనం తినే ఆహారం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండేలా పరిశోధనలు చేస్తుంది.CFTRI యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఉంది.

ప్రస్తుతం ఈ సంస్థ అంటే CSIR-CFTRI ద్వారా కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.దాని పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

CSIR Notification 2025

CSIR నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అందించింది.ఇందులో కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఇంతకి ఈ నోటిఫికేషన్ ఏ ఉద్యోగాలకు సంబంధించింది?, వీటికి ఎలా అప్లై చేసుకోవాలి? ఇలా ఇంకొంచెం వివరంగా దీని గురించి క్రింద తెలుసుకుందాం.

Post Details

ఫ్రెండ్స్ ఈ CSIR-CFTRIలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్,జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇలా పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు.ఇంతకీ ఈ పోస్టుల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? వీటికి స్యాలరి ఎంత ఇస్తారు? అనే వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber Of VacanciesReservation
Salary Age
Limit
1Junior Secretariat
Assistant (Gen)
04UR-2, EWS-1,
OBC-1
36,220/-18-28
2Junior Secretariat
Assistant (F&A)
04UR-2, OBC-236,220/-18-28
3Junior Secretariat
Assistant (S&P)
02SC-1, OBC-136,220/-18-28
4Junior
Stenographer
06UR-1, SC-1,
OBC-1,ST-1, OBC-1,UR-PwBD(OH)-1
47,415/-18-27
Total16

 

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు పోస్టును బట్టి మారుతూ ఉంటుంది.మీకు సందేహం ఉంటె పైన పట్టికలో క్లియర్ తెలిపాము ఒక్కసారి చూసుకోండి.
  • ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
  • SC,ST,అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్తులకి 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  • 2 ఫోటోలు
  • ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.
  • OBC సర్టిఫికేట్.
  • డిజిబిలిటీ సర్టిఫికెట్.డిజిబిలిటీ ఉంటె కావాలి.
  • నో అబ్జెక్షన్ సర్టిఫికేట్.
  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.

BIS Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ  జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు పైన పట్టికలో తెలిపినట్టు జాబ్స్ ని బట్టి  స్యాలరి ఇస్తారు.స్యాలరితో  పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఫ్రెండ్స్ ఈ  CSIR Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకునే OC అభ్యర్థులకు 500/- ఫీజు ఉంటుంది.మిగతావారు అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఫీజులో కొంత మినహాయింపు ఉంటుంది.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది7-4-2025
అప్లికేషన్ లాస్ట్ తేది7 -5-2025

Job Selection Process

ఈ CSIR Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి మొదట రాత పరీక్ష నిర్వహించి,తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది

NOTE:రాత పరీక్ష అనేది 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్,ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు సంబంధించిన క్యూస్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఫ్రెండ్స్ ఈ CSIR Notification 2025 జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

CSIR Notification 2025

Notification PDF