ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాగైనా సరే ఉద్యోగం సాధించి సమాజంలో గౌరవంగా బతకాలి అని అనుకుంటూ జాబ్స్ కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయా అని ఆన్లైన్లో వెతుకుతున్నారా?,అలా అయితే మీరు సరైన చోటుకే వచ్చారు.ఈ ఆర్టికల్ లో మీకు ఉపయోగపడే ఒక మంచి నోటిఫికేషన్ గురించి తెలిపాము.కాబట్టి ఒకసారి చదవండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం (Central University of Andhra Pradesh – CUAP) భారతదేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాటివాడలో 2019లో స్థాపించారు.
Table of Contents
CUAP Notification 2025
ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోని నిరుద్యోగులకు CUAP ఒక తీపి కబురును అందించింది.అది ఏంటంటే ఇందులో రకరకాల పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటి అంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం ఎక్స్పీరియన్స్,డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకొంచెం వివరంగా కింద తెలుసుకుందాం.
POST DETAILS
ఈ CUAPలో అసిస్టెంట్ ప్రొఫెసర్,ఫైనాన్స్ ఆఫీసర్ ఇలా రకరకాల విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది.ఇంతకీ అవి ఏ పోస్టులు? ఎన్ని ఖాళీగా ఉన్నాయి?రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? అనే విషయాల కింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post Name | Number of Vacancies | category |
1 | Associate Professor | 1 | UR |
2 | Librarian | 1 | UR |
4 | Finance Officer | 1 | UR |
5 | TOTAL | 3 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ CUAP జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18- 57మధ్య ఉండాలి.
- రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయా పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
- టీచింగ్ ఉద్యోగాలకు PHD చేసి ఉండాలి.
- నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
- 10 సంవత్సరాల ఎక్స్ పిరియన్స్ కూడా ఉండాలి
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ CUAP జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్.
- ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
- అర్జున్ సర్టిఫికేట్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ CUAP జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 97,000/- స్యాలరి ఇస్తారు. దీనితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
Application Fees
ఈ CUAP జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 2,000/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఫీజులో కొంతమేర మినహాయింపు ఉంటుంది.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 27 మార్చి 2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 10 ఏప్రెల్ 2025 |
Job Selection Process
ఫ్రెండ్స్ ఏపీలోని సెంట్రల్ యూనివర్సిటీ నుండి విడుదలైన లైబ్రేరియన్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష,ఇంటర్వ్యూ లేకుండా కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎక్స్ పిరియన్స్ ని ఆధారంగా చేసుకుని జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ CUAP జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.