Dental Technician DEIC Notification 2025:ఫ్రెండ్స్ Dental Technician DEIC అంటే DEIC కేంద్రంలో పని చేసే దంత సాంకేతిక నిపుణుడు అని అర్థం.DEIC అంటే District Early Intervention Centre అనే అర్థం.దీన్ని మన ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది.
DEIC చిన్నపిల్లల్లో అంటే 0-6 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారుల్లో ఉండే ఆరోగ్య సమస్యలను తొందరగా గుర్తించి, ఉచితంగా చికిత్స ఇవ్వడం కోసం ఉంటుంది.Dental Technician DEIC అంటే పిల్లల దంత సంబంధిత సమస్యలను గుర్తించడం,ట్రీట్‌మెంట్ చేయడంలో డాక్టర్లకు సాయపడటం,దంత పరికరాలు తయారు చేయడం వంటివి చేస్తారు.
ప్రస్తుతం ఇందులో అంటే DEIC లో Dental Technician జాబ్స్ కి Dental Technician DEIC Notification 2025 ని విడుదల చేసింది.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
Dental Technician DEIC Notification 2025
ఫ్రెండ్స్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కడప జిల్లా పరిధిలోని జాతియ ఆరోగ్య పథకం నేషనల్ హెల్త్ మిషన్ లోని DEIC ప్రోగ్రాం కింద పని చేయుటకు డెంటల్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది.దీని గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.
Post Details
ఫ్రెండ్స్ పైన తెలిపినట్టు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ Dental Technician పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏముండాలి? వీటికి శాలరీ ఎంత ఇస్తారు? వీటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post Name | Number Of Vacancies | Educational Qualification | Salary |
1 | Dental Technician | 1 | 1.Dental Mechanic course from any institution recognized by Dental Council of India 2. Must have registered as Dental mechanics with AP State Dental Council of India | 21,879/- |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18-42 మధ్య ఉండాలి.
- ఎడుకేషన్ క్వాలిఫికేషన్ గురించి పైన పట్టికలో తెలిపాము.
- రిజర్వేషన్ ఉన్నటువంటి అంటే SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు అలాగే OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి మన వద్ద తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ Dental Technician DEIC Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఫోటోలు
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
Rural Water Supply And Sanitation Department Notification
Salary Details
ఫ్రెండ్స్ ఈ Dental Technician జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు పైన పట్టికలో తేలినట్టు నెలకు 21,879/-స్యాలరి ఇస్తారు.స్యాలరితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఈ Dental Technician DEIC Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకునే OC అభ్యర్థులకు 500/- ఫీజు ఉంటుంది.ఇంకా SC,ST,BC,EWC రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు 250/- అప్లికేషన్ ఫీ ఉంటుంది.
NOTE: ఈ జాబ్స్ కి కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
Important Dates
ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 22-4-2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 5-5-2025 |
Job Selection Process
ఈ Dental Technician DEIC Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు కేవలం మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకొని ఇంటర్వ్యూ,డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
Technician DEIC Notification 2025