disco raja full movie download :
మాస్ మహ రాజా రవితేజ నటించిన చిత్రం డిస్కో రాజా. వి ఆనంద్ దర్శకత్వం వహించారు, ఇంతకుముందు ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి మంచి సినిమాలు డైరెక్ట్ర్ చేసిన రికార్డు ఈయనిది. మరి Disco raja movie లో బాబి సింహా మొదటిసారి విలన్ పాత్ర పోషించారు. ఇటివల రిలీజ్ ఐనా Disco raja ట్రైలర్ కానీ, freak out సాంగ్ కాని యుటుబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అందరి అంచనాలు అమాంతం పెంచేశాయి.
Disco raja full Movie Cast & Budget :
Director | VI Anand |
Producer | Ram Talluri |
Starring | Ravi Teja Payal Rajput Nabha Ntesh TanyaHope Bobby Simha |
Music | SS Thaman |
Release Date | 24 january 2020 |
Budget | 30 Crores |
disco raja movie download movierulz :
మరి సినిమా 24 జనవరి 2020 న థియేటర్స్ లోకి వచ్చింది. రివ్యూస్ అండ్ రేటింగ్స్ అయితే చాల బాగా వచ్చాయి. అలాగే ఓపెనింగ్స్ కూడా అద్దిరిపోయాయి. దానికి తగ్గట్టుగానే మంచి కలెక్షన్స్ నమోదు చేసింది Disco raja movie. అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేటంటే, ఎలాంటి తెలుగు సినిమా అయిన రిలీజ్ రోజునే online లోకి ఫ్రీ గ అప్లోడ్ అవుతోంది. దీనికి ప్రధానంగా కొన్ని పైరసీ సైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా tamilrockers, movierulz లాంటివి అన్నమాట.
వీటి మూలంగా మన తెలుసు సినిమా ఇండస్ట్రీ చాలానే నష్టపోతోంది. ఎందుకంటే కేవలం Disco rajafull movie అని లేదా Disco raja movierulz లేదా disco raja tamilrockers అని వెతికితే చాలు వెంటనే కొన్ని లింక్స్ వచ్చేస్తాయి. ఇదంతా కొన్ని సంవత్సరాల నుండి జరుగుతోంది. అలాగే మన ప్రభుత్వం ఎన్ని సార్లు ఈ tamilrockers , movierulz సైట్స్ ని బాన్ చేసిన అవి కొత్త డొమైన్స్ తో వచేస్తాయి.
disco raja movie download tamilrockers :
మరి ఈ పైరసీ ని తట్టుకోవాలంటే సామాన్య ప్రజలు Disco raja movie download, disco raja watch online, disco raja movie download movierulz , disco raja movierulz అని వెతికి full movie download చేయడం మానాలి. సో ఫ్రెండ్స్ దయచేసి థియేటర్స్ కి వెళ్లి సినిమా చుడండి. పైరసీ ని కిల్ చేయండి.
Nice movie
I think in this vellens are intersting
Leave areply