Download sharechat videos telugu : షేర్‌చాట్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్, ఇది షేర్‌చాట్ వాడె వారి అభిప్రాయాలను పంచుకోవడానికి, అంతే కాక మనం దీంట్లో text పిక్చర్స్ ను గ్రాఫిక్ పిక్చర్స్ ను అలాగే ఎడిట్ చేసిన videos ను ఇంకా విషెస్ తెలియచేయడానికి రకరకాల్ కంటెంట్ ఉన్న పిక్చర్స్ మరియు videos షేర్ చేయ వచ్చు.
- షేర్‌చాట్ అనేది బెంగుళూరుకు చెందిన మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేయబడిన భారతీయ సోషల్ మీడియా మరియు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్.
- ఇది అంకుష్ సచ్‌దేవా, భాను ప్రతాప్ సింగ్ మరియు ఫరీద్ అహ్సన్‌లచే స్థాపించబడింది మరియు 8 జనవరి 2015న స్థాపించబడింది.
- ఇది మన ఇండియాలో అతి ఎక్కువ subscribers ను కలిగి ఉంది.
- సుమారుగా 250 మిలియన్ మంది ఫోల్లోవేర్ ను కలిగి ఉంది.
- ఇది సుమారుగా అన్ని ప్రాంతీయ బాషలలో అందుబాటులో ఉంది.
- ఇది 15 ప్రాంతీయ బాషలలో అందుబాటులో ఉంది.
- ముందుగా, మీరు ShareChat యాప్‌ని తెరిచినప్పుడు, మీరు “ఫాలో ఫీడ్” మరియు “ట్రెండింగ్ ఫీడ్” అనే 2 విభాగాలను చూస్తారు.
- కింది ఫీడ్‌లో మీరు అనుసరించిన వ్యక్తుల కంటెంట్‌ను మాత్రమే చూడగలరు, అయితే ట్రెండింగ్ వ్యక్తులలో మీరు వారి ప్రొఫైల్ ను చోదవచ్చు.
How To Download Share Chat Videos Telugu
- ముందుగ మన షేర్ చాట్ App ను డౌన్లోడ్ చేసుకోవలి.
- అ తర్వాత మనం షేర్ చాట్ app లోకి వెళ్లి మనకు నచ్చిన videos ను డౌన్లోడ్ చేసుకోవ్వచు.
- దీంట్లో మీకు నచ్చిన category ను చూసే చేసుకొంటే అది మీకు మొదట కనపడుతుంది.
- అప్పుడు మీకు నచ్చిన videos select చేసుకొని మనకు రైట్ సైడ్ లో arrow మార్క్ సింబల్ పైన క్లిక్ చేస్తే
- అ video డౌన్లోడ్ అవుతుంది మీ gallery లో దాన్ని మీరు ఎడిట్ చేసి షేర్ చేయ వచ్చు.
- ఇలాగే మీకు నచ్చిన videos మరియు పిక్చర్స్ ను మీరు ఎడిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇంకా చదవండి :-