DRDO లో పరీక్షలేకుండా డైరెక్ట్ జాబ్స్| DRDO ADE Notification Details Telugu 2025

0
DRDO NOTIFICATION

DRDO: ఫ్రెండ్స్ DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని అర్థం. దీన్ని తెలుగులో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అని పిలుస్తారు. ఇది భారత ప్రభుత్వంలో రక్షణ శాఖకు చెందిన ప్రముఖ సంస్థ. ఇది దేశవ్యాప్తంగా 51 బ్రాంచ్ లను కలిగి ఉంది.

దీనిని భారత సైన్యం యొక్క టెక్నికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్‌లిష్‌మెంట్స్ (TDEs) మరియు డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్ (DTDP)లను, డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ (DSO)తో కలిపి ఏర్పాటు చేశారు.

DRDO ADE Notification Details Telugu 2025

ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకోసం DRDO ఒక గొప్ప అవకాశం కలుగచేసింది. అదేంటంటే డి ఆర్ డి ఓ లోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నోటిఫికేషన్ను 2025 విడుదల చేసింది. ఇందులో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జామ్ లేకుండా జాబ్స్ ఇవ్వడం దీంట్లో ఉన్నటువంటి ఇంకొక బంపర్ ఆఫర్. దీని గురించి ఇంకొంచెం క్లియర్ గా క్రింద తెలుసుకుందాం.

POST DETAILS

ఫ్రెండ్స్ ఇందులో 6 పోస్ట్ లు ఖాలిగా ఉన్నాయి అవి:

  • ఏరోనాటికల్ ఇంజినీరింగ్ – 2
  • మెకానికల్ ఇంజినీరింగ్ – 1
  • కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ – 2
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ – 1
S.NOName Of The Post SalaryImpertinent Dates
1Aeronautical Engineering 0237,00019 March 2025
2Mechanical Engineering 0137,00019 March 2025
3Computer Science Engineering 0237,00020 March 2025
4Electrical and  Electronics Engineering 0137,00020March 2025

Eligibility

మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  • వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • BE/B.Tech & ME/M.Tech చేసి ఉండాలి.

Documents

ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మన వద్ద క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

  • 10th, 12th, BE/B.Tech, ME/MTech సర్టిఫికెట్‌లు
  • ఆధార్ కార్డు
  • గెట్ స్కోర్ కార్డు
  • క్యాస్ట్ సర్టిఫికేట్
  • noc ఫారం
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (2-3 కాపీలు)

Salary Details

ఫ్రెండ్స్ ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 37,000 జీతంతో పాటు TA,DA,HRA వంటి అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవటానికి ఎటువంటి ఫిజు లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.

Important Dates  

  • ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి మార్చి 20  తేది వరకు కొన్ని పోస్ట్ లకు టైం ఉంది.
  • ఇంకొన్ని వాటికీ 19 వ తేది వరకు టైం ఉంది.

Apply Process

ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

  1. DRDO ADE Notification