డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు ఎగిరి గంతేసే శుభవార్త

0

driver’s licence new rules 2020

నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా అయితే ఇది మీకోసమే ! ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం.
మన భారతదేశ మోస్ట్ యాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి కొత్త ఆలోచన రూపానికి ప్రతి రూపమే ఈ విషయం.డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో చాలా విధానాలు మారాయి. మొట్టమొదటిసారి మన ప్రధానమంత్రి డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం లో కొత్త నిబంధనలు తీసుకువచ్చారు.

ఇంత వరకు అమలులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రజలు ఎంతగానో సతమతమయ్యేవారు. కానీ ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అందరికీ ఒక శుభవార్త డ్రైవింగ్ లైసెన్స్ మరియు లెర్నింగ్ లైసెన్స్ పొందడానికి ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.

మీరు డ్రైవింగ్ లైసెన్స్ లో డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోని వారు, ఇప్పుడు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తమ సొంత వాహనాన్ని నడుపుతున్నారు అయితే వారు అందరూ వారి వారి సొంత వాహనాన్ని నడపడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. అందుకనే ప్రభుత్వం అలాంటివారికి డిఫరెంట్ సర్వీసెస్ ను అందించారు. దీనివల్ల డ్రైవింగ్ లైసెన్స్ కి ఒక ఫారం ,లెర్నర్ లైసెన్స్ కి ఒక ఫారం ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ ఇక నుండి ఎలాంటి వాటికైనా ఒకే ఒక ఫారం ఫిల్ చేస్తే అన్నిటికీ అదే సరిపోయేటట్లు కొత్త విధానాన్ని ప్రభుత్వం రూపొందించి తీసుకు రానున్నది. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునేవారు ఈ కొత్తగా అమల్లోకి వస్తున్న ఫారం ఫిల్ చేసి ఇస్తే త్వరగా లైసెన్స్ని పొందేదుకు వీలవుతుంది. దీని వల్ల చాలా తొందరగా డ్రైవింగ్ లైసెన్స్ చేతికందుతుంది.
ఇంతకు ముందులాగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దళారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు.

ముఖ్యంగా మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఒకే ఒక్క ఫారం ఫిల్ చేసి ఇవ్వడం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేసుకోవచ్చు. ఇంతేకాదు మోడీ ప్రభుత్వం నుంచి మరొక విధానాన్ని కూడా జారీ చేశారు.అదేంటంటే మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం మెడికల్ సర్టిఫికేట్ ని ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇంతకు ముందు మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవడానికి మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉండేది.
కానీ ఇక నుంచి మెడికల్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం అనేది ఒకటి వారికి అందజేస్తే చాలు.