Home గ్రామ వాలంటీర్ న్యూస్

ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే పూర్తి వివరాలు ఇక్కడ పొందండి

0

రాష్ట్రంలో ఈస్ ఆఫ్ లివింగ్ సర్వే పూర్తి చేయడానికి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ సర్వే పూర్తి చేయాలంటే మనకు ఒక అప్లికేషన్, ప్రశ్నోత్తరాల పూర్తి పిడిఎఫ్ అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఇందుకోసం మనం ఎక్కడ అ వెతకాల్సిన పని లేదు.

ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా ఈస్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రశ్నావళి అలాగే ఇస్ ఆఫ్ లివింగ్ అప్లికేషన్ కూడా పొందవచ్చు. మరి వీటిని డౌన్లోడ్ చేసుకొని గ్రామ వార్డు వార్డు వాలంటరీ అందరూ ప్రతి ఇంటికి వెళ్లి సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇందులో చాలా రకాల ప్రశ్నలను ఉంచారు. వీటన్నిటినీ మనం ఒక్కొక్కటిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా ఈస్ ఆఫ్ లివింగ్ అప్లికేషన్ లో ఆన్లైన్ రూపంలో పొందుపరచాల్సి ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా డా.బి దుగా ఈ కింది లింకు ద్వారా అప్లికేషన్ మరియు యూజర్ మాన్యువల్ పొందండి.

మీకు కావాల్సిన లింక్ :-  Ease OF Living APK LINK

User Manual :- download here

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here