Easy Way To check SBI Credit Card Status In Telugu 2023

0
SBI BANK CREDIT CARDS STATUS ONLINE CHECK IN TELUGU 2023

SBI బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ స్టేటస్ ని ఆన్లైన్ లో  చెక్  చేసుకోవడం ఎలా?

SBI Bank Credit Cards : sbi బ్యాంకు గురించి తెలియనివారు అంటూ ఎవ్వరు ఉండరు. ఎందుకంటే sbi  మన దేశంలో ఉన్నటువంటి బ్యాంక్స్ లో అతి పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల సేవలు అందిస్తుంది. వాటిలో క్రెడిట్ కార్డ్స్ ఒకటి.

ఇటివల కాలంలో క్రెడిట్ కార్డ్స్ లేనివారు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే నార్మల్ గా వచ్చే ఆఫర్స్ కంటే క్రెడిట్ కార్డ్స్ కే ఆఫర్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకనే వీటిని ఎక్కువగా  use చేస్తుంటారు.

క్రెడిట్ కార్డ్స్ ని ఆన్లైన్ లో అప్లై చేస్తుంటారు. వాటిని అప్లై చేసిన తర్వాత వాటి స్టేటస్ ని ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ఆన్లైన్ sbi క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

SBI BANK CREDIT CARD STATUS CHECK IN TELUGU

SBI బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ స్టేటస్ ని ఆన్లైన్ లో చెక్ చేసుకునే విధానం

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్రెడిట్ కార్డు స్టేటస్ న్ని ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా sbi వేబ్సిట్ కి వెళ్ళండి.
  2. అప్లికేషన్ నెంబర్ లేదా రిఫరెన్స్ నెంబర్ వీటిలో ఏదో ఒకదానిని ఎంటర్ చేసి track ఆప్షన్ పై క్లిక్ చేయండి.
    sbi credit card status check in telugu
  3. మీ క్రెడిట్ కార్డు యొక్క స్టేటస్ వస్తుంది.
  4.  ఒకవేళ క్రెడిట్ కార్డు approve అయినట్లయితే మీ అడ్రస్ కి కార్డు 7 రోజులలో డెలివరి చేయబడుతుంది.
  5. రిజెక్ట్ అయినట్లయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి కారణం ఏంటో తెలుసుకోవచ్చు.
  6. మీకు కావలసిన sbi credit card status check online link కోసం ఈ క్రింద ఇచ్చిన దానిని క్లిక్ చేయండి.
    CLICK HERE TO CHECK SBI  CC STATUS