eKYC & Rice card issued flow & User Manual

1

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇండియా మొత్తం లాక్ డౌన్ విధించారు. దాదాపు రెండు నెలల నుండి ఈ లాక్ డౌన్ అమలులో ఉంది. మరి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకుండా మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఉచితంగా రైస్ పంపిణి చేయడం జరిగింది. మరి ఈ ప్రాసెస్ లో భాగంగా మన గ్రామ వార్డ్ సచివాలయం వాలంటీర్ ద్వారా రైస్ కార్డ్స్ పంపిణి చేయడం జరిగింది.

మరి వొలుంతీర్స్ఫ్రెం కు ప్రతి రోజు కొన్ని కొత్త రూల్స్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా eKYC ఎలా చేయాలి ? రైస్ ని ఎలా పంపిణి చేయాలనే విధానాన్ని ఇక్కడ manual రూపంలో పొందుపరచడం జరిగింది. ముందుగా epos వెబ్సైటు లోకి లాగిన్ అవ్వాలి.అందులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

ఈ కింది లింక్స్ ద్వారా epos వెబ్సైటు లోకి లాగిన్ అవ్వండి. అలాగే కింది pdf ని డౌన్లోడ్ చేసుకొని manual లో ఉన్న స్టెప్స్ ని కరెక్ట్ గ ఫాలో అవ్వండి.

  1. eKYC User Manual Link

Latest version 3.1 for ekyc app download

Uninstall old version apk then install it……..

   Download APK

1 COMMENT