మీ పిల్లలు ఏ మీడియం లో చదవాలో ఈ ఫారం ద్వారా తెలపండి

0

ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ అయిపోయింది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటవ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇంగ్లీష్ మీడియం ఏ కావాలని చెప్పి చాలా మంది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతోంది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు.

మరి మీ పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా లేదా ఇంగ్లీష్ మీడియంలో చదవాలా అని తల్లిదండ్రులే ఆప్షన్ను సెలెక్ట్ చేసే విధంగా కొత్త రూల్స్ తీసుకువచ్చారు. ఇందుకుగాను మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న ఫారంను ఫిలప్ చేయాలి. అలాగే ఈ ఫారం లో మన గ్రామ వాలంటీర్ సంతకం కూడా ఉంటుంది అంటే ఇది మన ఒక సర్వేలో కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫారం కింది విధంగా ఉంటుంది.

మీకు ఈ ఫారం కావాలనుకుంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి

   download pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here