Fabiflu టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
Fabiflu Tablet Uses In Telugu

Fabiflu Tablet Introduction |ఫబిఫ్లు టాబ్లెట్ యొక్క పరిచయం

Fabiflu Tablet Uses In Telugu :-టాబ్లెట్  అనేది కరోనా వైరస్ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీవైరల్ ఔషధాల సమూహానికి చెందినది. ఈ మధ్య కలం లో ఎక్కువగా వినపించే పేరు కరోన వైరస్ ఒక అంటూ వ్యాధి. ఎవరికీ పడితే వారికి ఈ రోగం అనేది అంటూకుంటది.

ఈ వైరస్ ను నాశనం చేయడానికి చాల రకాల మందులు వాడకం లోకి రావడం జరిగినది, అయ్యితే అందులో ఒకటి ఈ ఔషదం ఫబోఫ్లు. మనిషికి కొద్ది పాటు జ్వరం ఉన్న, జలుబు, తలనొప్పి, నీరసం ఉన్న ఏ లక్షణాలు ఉన్న ఈ టాబ్లెట్ ఉపయోగించి నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇలా ఏ లక్షణం ఉన్న ఈ టాబ్లెట్ వేసుకొన్న తర్వాత ఆ జలుబు అనేది ఉండదు, అలాగే కరోన లక్షణాలు ఉన్న వారు కూడా వేసుకోవచ్చు , ఈ టాబ్లెట్ వైరస్ ఎంజైమ్‌ను కూడా నిశోదిస్తుంది.

కారోనా లక్షణాలు ఉన్న వారు ఈ టాబ్లెట్ నీ ఉపయోగించావచ్చు, అలాగే వైరస్ నుండి ఉపశమనం పొందవచ్చు.

Fabiflu Tablet Uses In Telugu|ఫబిఫ్లు టాబ్లెట్  వలన ఉపయోగాలు

ఈ టాబ్లెట్ వాడడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది తెలుసుకొందం.

కారోనా వైరేస్ అనేది అత్యంత అంటూ వ్యాధి, ఇది కరోన వైరస్ అని పిలువబడే వైరేస్ యొక్క జాతి వలన వస్తుంది. అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు రుచి లేదా వాసనా కోల్పోవడం శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది నాసిక వృద్ధి మరియు అతిసారం  ఫాబిఫ్లూ ఈ లక్షణాలను తేలికపాటి నుండి మధ్యస్తంగా సోకిన వ్యక్తులలో నిర్వహించడానికి మరియు మీరు సంక్రమణ నుండి కోలుకోవడంలో సహాయపడుతుంది.

ఫబిఫ్లు టాబ్లెట్ అనేది కరోనా వైరస్ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీవైరల్ ఔషధాల సమూహానికి చెందినది. ఇది కాకుండా, ఇన్ఫ్లుఎంజా, ఎబోలా మరియు ఇతర వ్యాధికారక వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు కూడా ఫ్యాబిఫ్లూ ఉపయోగిస్తారు. కరోనా వైరస్ వ్యాధి, దీనిని SARS-CoV-2 తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 అని కూడా పిలుస్తారు, ఇది కరోనా వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి.

ఫబిఫ్లు టాబ్లెట్ లో ‘Favipiravir’ ఉంది, ఇది RNA పాలిమరేస్ ఎంజైమ్‌ను నిరోధిస్తుంది, ఇది కరోనా వైరస్ తనను తాను పునరావృతం చేసుకోవడానికి సహాయపడే ఎంజైమ్. తద్వారా ఫాబిఫ్లూ టాబ్లెట్ 17’స్ శరీరంలో వైరస్ లోడ్‌ను తగ్గిస్తుంది మరియు ఇన్‌ఫెక్షన్ చికిత్సలో సహాయపడుతుంది.

Fabiflu Tablet side effects in Telugu |ఫబిఫ్లు టాబ్లెట్ వలన  దుష్ప్రభవాలు

ఈ టాబ్లెట్ వాడడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో తెలుసుకొందం.

  •  పెరిగిన కాలేయ ఎంజైమ్‌
  •  తగ్గిన రక్త కణాల సంఖ్య
  • అతిసారం
  • రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగింది
  • తల తిరగడం
  • ఎలివేటెడ్ లివర్ ఎంజైములు
  • న్యూట్రోపెనియా
  • వికారం
  • వాంతులు అవుతున్నాయి
  • పొత్తి కడుపు నొప్పి

How To Dosage Of Fabiflu Tablet |ఫబిఫ్లు టాబ్లెట్ ఎంత  మోతాదులో తీసుకోవాలి

ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి, ఈ టాబ్లెట్ మీ మీరు ఉపయోగించే ముందుగా డాక్టర్ ని సంప్రదించండి. వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే మీరు ఈ టాబ్లెట్ ని వాడండి, మీ సొంత నిర్ణయం తో ఈ టాబ్లెట్ని వాడకండి, ఈ టాబ్లెట్ నీ సొంత నిర్ణయం తో వాడితే ఎం అయ్యిన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ టాబ్లెట్ ని మీరు ఆహరం తో పాటు వేసుకోవచ్చు. ఈ టాబ్లెట్ ని చూర్ణం చేయడం గాని, నమాలడం గాని చేయకండి.

ఒకవేళ మీరు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Fabiflu Tablet Online Link 

గమనిక :- ఈ టాబ్లెట్ మీరు ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-