100 ఫ్యామిలీకి Quotes మీ అందరి కోసం !

0
family quotes in telugu

ఫ్యామిలీ సూక్తులు | Family quotes In Telegu 2022

Family quotes In Telegu : ప్రతి మనిషి జీవితం కుటుంబం తోనే మొదలవుతుంది, కుటుంబం అంటేనే అందరికి చాల ఇష్టం, అందులో ఉమ్మడి కుటుంబo అంటే చాల మంది కి ఇష్టం. ఫ్యామిలీ అంటే అందులో సుఖాలు, బాధలు, కష్టాలు ఇలా ఎన్నో రకాలుగా కుటుంబం లో ఉంటాయి. ఎం కష్టం వచ్చిన అందరు సమానంగా పంచుకొని ఆ సమస్యని తొలగిస్తారు.

సుఖం కూడా అంటే అందరు కలిసే పంచుకొని వాళ్ళ జీవితం కొనసాగిస్తారు. కుటుంబం లో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి వాటిని మనం అర్థం చేసుకొని మనం మన జీవితాని ముందుకు కొనసాగించాలి.

కుటుంబం లో ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి, ఎం అయ్యిన ఇబంది వచ్చిన అందరు కలసి ఆ ప్రాబ్లం ని తొలగిస్తారు. ఎం అయ్యిన శుభ కార్యక్రమాలు జరిగిన అందరు కలిసి జరుపుతారు. మనం కష్టాలో ఉన్నపుడు ఫ్యామిలీ మనకు అండగా నిలుస్తుంది. ఇలా మనకు సపోర్ట్ గా వస్తుంది కుటుంబం. ఇప్పుడు మనం కుటుంబానికి సంభందించిన సూక్తులు తెలుసుకొందం.

ఫ్యామిలీ సూక్తులు { Family quotes In Telegu}

  1.  కుటుంబం అంటే ఏ ఒక్కరినీ మర్చిపోకుండా.. ప్రతి ఒక్కరినీ పట్టించుకుంటూ ముందుకు సాగే బంధం.
  2.  జీవితంలో కుటుంబం అనేది మన గతానికి బంధం. మన భవిష్యత్తుకు బాట.
  3.  జీవితంలో కుటుంబం అనేది ముఖ్యమైనది కాదు.. అదే జీవితం.
  4.  కుటుంబం అనేది మనల్ని జీవితంలో సరైన దిశలో ముందుకు నడిపే దిక్సూచి లాంటిది. ఎత్తుకి ఎదిగేందుకు మనవాళ్లే మనకు స్పూర్తి. తప్పు చేసినప్పుడు వాళ్లే మనకు సహాయం.
  5.  నువ్వు నీ కుటుంబాన్ని ఎంచుకోలేవు. అది నీకు దేవుడిచ్చిన బహుమతి. వారికి నువ్వూ దేవుడు అందించిన బహుమతే.
  6. మీకంటూ ఓ కుటుంబం ఉందంటే.. ఓ అద్భుతమైన అంశంలో మీరు భాగస్వాములుగా ఉన్నట్లే. దాని అర్థం మీరు జీవితాంతం ప్రేమిస్తారు.. ప్రేమించబడతారు.
  7.  జీవితం పరీక్ష పెడితే కుటుంబం ఆ పరీక్షలో మనకు తోడు నిలుస్తుంది.
  8.  నా కుటుంబమే నా జీవితం.  కుటుంబం కంటే మరేదీ ముఖ్యమైన విషయం కాదు.
  9. జీవితంలో చెట్టులా ఎత్తుకి ఎదగాలన్నా.. కష్టాలనే వానలకు తట్టుకొని నిలవాలన్నా కుటుంబం అనే వేరు కావాల్సిందే.
  10. కుటుంబం అనేది ప్రతి ఒక్కరి బలం, బలహీనత.
  11.  జీవితంలో అత్యంత విలువైన వరం కుటుంబం అందించే ప్రేమ.
  12.  నా విషయంలో ప్రేమ, కుటుంబం ఈ రెండింటికీ అర్థం ఒక్కటే
  13. కుటుంబం అనేది మంచి పాట లాంటిది. కొన్నిసార్లు తాళం తప్పినా..  పాట మాత్రం అద్భుతంగా ఉంటుంది.
  14. .మీకు అందమైన కుటుంబాన్ని అందించిన దేవుడికి ధన్యవాదాలు చెప్పడానికి.. రోజుకి కనీసం ఒక నిమిషం అయినా కేటాయించండి. చాలామందికి దక్కని వరం అది.
  15. జీవితమనే సముద్రంలో కుటుంబం ఓ లైఫ్ జాకెట్ లాంటిది. అది లేకుంటే మనం సముద్రంలో మునిగిపోతాం
  16. కుటుంబంలో వ్యక్తులను కలిపేది రక్త సంబంధం కాదు. ఒకరి పట్ల మరొకరికి ఉండే ప్రేమ, గౌరవం.
  17. మీరు లక్ష్యం చేరాలంటే.. దానికి గురించి ఎదుటి వ్యక్తికి చెప్పాల్సి ఉంటుంది.  కానీ కుటుంబానికి మాత్రం కాదు. వాళ్లు ఏం చెప్పకుండానే మీకు అండగా నిలిచి  ప్రోత్సహిస్తారు.
  18. జీవితంలో మీరు వెలకట్టలేని అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో ఒకటి కుటుంబ సభ్యుల ప్రేమ. మీరు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వేరేవాళ్లు మిమ్మల్ని గుర్తించకపోయినా.. మీ కుటుంబం మీ కోసం ఎప్పటికీ ఉంటుంది.
  19. మీరు సంపాదించే ధనం, మీ చుట్టూ ఉండే మనుషులు, మీ ఆరోగ్యం ఇవన్నీ మిమ్మల్ని వదిలిపెట్టచ్చు.. కానీ మీ కుటుంబం మాత్రం మిమ్మల్ని వదలదు. అదే రక్త సంబంధానికి ఉండే విలువ.
  20. కొన్నిసార్లు కుటుంబం మనల్ని ముందుకు వెళ్లనివ్వదు. పైగా వెనక్కి లాగుతుంది. మనవాళ్లకి మన పైన ఉన్న ప్రేమ వల్ల వారికున్న భయాలు మన దారికి అడ్డంకులుగా మారతాయి.
  21. మీరు మీ కుటుంబాన్ని ఎలా చూస్తున్నారన్నది మీరు ఇతరులను ఎలా చూస్తారన్నదానికి నిదర్శనం. ఎందుకంటే వారికి నువ్వు ఓ పని చేయగలిగితే ఇతరులకు చేసేందుకు నువ్వు పెద్దగా ఆలోచించవు. అది మంచైనా చేడైనా.
  22.   మీరు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వారి ఇంటికి వెళ్లండి. వారి కుటుంబాన్ని కలవండి. ఎందుకంటే కుటుంబంతో ఉన్నప్పుడే ఒక వ్యక్తి యథార్థంగా ఉంటాడు.
  23.  మీరు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే సందులు, రహదారులు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రపంచం మీ కుటుంబం నుంచే మొదలువుతుంది.
  24. మన జీవితాల్లో చాలా పెద్ద పెద్ద విషయాలు జరుగుతుంటాయి. అందుకే కుటుంబంలో జరిగే చిన్న చిన్న విషయాలకు మనం పెద్దగా గుర్తింపునివ్వం. కానీ కుటుంబం, ఇల్లు, మనల్ని ప్రేమించే వ్యక్తుల కంటే మన జీవితంలో ముఖ్యమైనవి వేరేవి ఉండనే ఉండవు.
  25. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటే మీ కుటుంబాన్నీ సంతోషంగా ఉంచండి. మీకెప్పుడూ ప్రేమ దక్కాలనిపిస్తే మీ కుటుంబాన్నీ ప్రేమించండి. మీకేది కావాలనిపిస్తే మీ కుటుంబానికి అది చేయండి.
  26. కుటుంబం అంటే ఎప్పుడూ ఆనందమే కాదు. బాధను కూడా పంచుకోవాల్సి ఉంటుంది. గొడవలు, బాధలు, సంతోషాలు ఉండేదే అసలైన కుటుంబం.
  27. ఈ ప్రపంచంలో అతి పెద్ద సమస్య డబ్బు, శక్తి, రక్షణ వంటివి లేకపోవడం కాదు. కుటుంబ వ్యవస్థ అంతరిస్తూ ఉండడమే.
  28. కుటుంబంలో భాగంగా ఉండడం అంటే రక్షణదళంలో ఉన్నట్లే.  రెండింటి లక్ష్యం ఒకటే.. సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం.
  29.  మీ కుటుంబాన్ని గౌరవించలేనివారెవరూ  మిమ్మల్ని  గౌరవించలేరు.
  30.  ఈ ప్రపంచంలో  మీ కుటుంబం ఉండే చోటు కన్నా సురక్షితమైనది ఏదీ లేదు. దాన్ని మీరు వీలైనంత వరకూ కాపాడుకోవాల్సిందే.
  31. మీ కుటుంబంలో సభ్యులెవరో తెలుసుకోవాలంటే మీ చుట్టూ చూడండి. మీరు గెలిస్తే చప్పట్లు కొట్టేవాళ్లు  మీపై ఎంత నమ్మకముందో చెప్పేవాళ్లంతా మీ కుటుంబ సభ్యులే.
  32. ఈ ప్రపంచంలో ఖర్చుపెట్టకుండా మీపై నమ్మకం ఉంచేవారు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే. ఎందుకంటే బాధలోనూ, విజయంలోనూ వాళ్లు మీ జీవితంలోని ప్రతి సందర్భంలోనూ అండగా నిలుస్తారు. మిమ్మల్ని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంటారు.
  33. మంచి, సంతోషకరమైన కుటుంబం మీకుంటే.. భూమ్మీదే స్వర్గంలో ఉన్నట్లు లెక్క.
  34. అన్నం లేకపోవడం పేదరికం కాద కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం
  35. వెళ్లడానికంటూ ఓ చోటుంటే దాన్ని ఇల్లు అంటాం. ప్రేమించడానికి వ్యక్తులుంటే వారిని కుటుంబం అంటాం. ఈ రెండూ ఉన్నవాళ్లను అదృష్టవంతులు అంటాం.
  36. మనం కుటుంబంతోనే మొదలవుతాం. కుటుంబంతోనే అంతమవుతాం
  37. కుటుంబంలో ప్రేమ అనేది రాపిడి తగ్గించే నూనెలాంటిది. అందరినీ కలిపి ఉంచే సిమెంట్ లాంటిది. ప్రశాంతతను అందించే సంగీతం లాంటిది
  38.  మా దృష్టిలో కుటుంబమంటే ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసి వారికి అన్నివేళలా ఆసరాగా నిలబడడం
  39. ఇంటికి వెళ్లడం కుటుంబ సభ్యులతో సమయం గడపడం వారితో కలిసి మంచి భోజనం చేయడం.. రిలాక్స్ అవ్వడం వీటికంటే ఈ ప్రపంచంలో విలువైనది ఇంకొకటి ఉండదు
  40. పంచంలో అత్యంత ముఖ్యమైనది కుటుంబం.
  41. సంతోషకరమైన కుటుంబం స్వర్గం  లాంటిది.
  42. కుటుంబం చిన్నది భద్యత పెద్దది.
  43. కుటుంబం అనేది దేవుడు చేసిన కలకండం
  44. ప్రపంచం లో అది ముఖ్యమైనవి కుటుంబం, ప్రేమ.
  45. కుటుంబం అంటే ముఖ్యమైన విషయం కాదు అదే ప్రతిది.
  46.    కుటుంబం మరియు స్నేహం ఆనందానికి గొప్ప సదుపాయాలు.
  47. కుటుంబాని సేహితులుగా, స్నేహితులని కుటుంబంగా చూసుకోండి.
  48. కుటుంబం ఇంటికి గుండె వాటింది.
  49. ఇభందులు వచినపుడు నీకు నీ కుటుంబం నీ వెంట ఉంటది.
  50. నీ కుటుంబానికి నీ లోపాలు తెలుసు అయ్యిన నిన్ను ప్రేమిస్తారు.
  51. కుటుంబం అంటే అంగీకరించదు కానీ పాటించుకొంటది.
  52. ప్రేమలు కుటుంబం తో మొదలు అవ్తుతాయి.
  53. ప్రేమ కు ఇంకో ప్రేరు కుటుంబం.
  54. మిమ్మల్ని మీరు ప్రేమించినతే మీ కుటుంబాని ప్రేమించండి.
  55. కుటుంబం ఉన్న చోట ప్రేమ ఉంటది.
  56. తల్లి ప్రేమ ఎప్పుడు తగదు.
  57. కుటుంబం ఎలా ఉన్న అది ఎల్లప్పుడూ ప్రేమ తో ఉంటది.
  58. జీవితం కుటుంబంతో మొదలు అయ్యితే, కుటుంబంతోనే ముగుస్తుంది.
  59. కుటుంబం లో ఒకరికి బాధ వస్తే అందరికి వచినతే.
  60. మీ కుటుంబం ఎల్లపుడు మీ పై ప్రేమను కలిగి ఉంటది.
  61. మీ అమ్మ నాన్న కాల మిమ్మలి విజయవంతగా చూడాలని.
  62. ప్రపంచంలో ఎక్కువ ఆనందం అంటే కుటుంబం ఒకటే.
  63. కుటుంబం అండగా ఉంటె ధైర్యంగా ఏ పని అయ్యిన చేయవచ్చు.
  64. కుటుంబం  అనేది అందరికి మొదటి పాటశాల.
  65. ఈ ప్రపంచలో గొప్ప ఆస్తి కుటుంబం.
  66. ప్రతి మనిషికి అతి బలం ఒక కుటుంబం  మాత్రమే.
  67. మీ గురించి పాటించుకోవడానికి మీ కుటుంబం మాత్రమే ఉంటది.
  68. కుటుంబం బలం వలన వేరేదేనికి బయపడదు.
  69. దురం బంధాని నాశనం చేయదు, అనుమానం చేస్తది.
  70. కుటుంబం తో గడిపిన ప్రతి క్షణం విలువైనది.
  71. కుటుంబం అంటే జీవితం మొదలు అయ్యేది ప్రేమ అంతం కానిది.
  72. మీరు మీ కుటుంబం తో తిన్నపుడు భోజనం రుచి గా ఉంటది.
  73. ప్రతి మనిషి పెద్ద బలం అతని కుటుంబం.
  74. సంతోషంగా లేదా సంతోషంగా ఉన్నా, కుటుంబాలు అన్నీ రహస్యమైనవి
  75. నేను కుటుంబం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మరియు ఆకర్షణీయమైన సంస్థగా గుర్తించాను
  76. మేము వివాహాన్ని విడిచిపెట్టినట్లయితే మేము కుటుంబాన్ని విడిచిపెడతాము
  77. ఇతరుల కుటుంబాల విషయానికి వస్తే ప్రజలు చాలా క్షమిస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ భయపెట్టే ఏకైక కుటుంబం మీ స్వంతం.
  78. నా కుటుంబం యొక్క డిన్నర్ టేబుల్‌లో నేను ఇప్పటివరకు చేసిన కొన్ని ముఖ్యమైన సంభాషణలు
  79. కుటుంబం నాగరికత యొక్క కేంద్రకం
  80. ఒక కుటుంబం అనేది దైనందిన జీవనంలో సూత్రాలను సుతిమెత్తగా మరియు సానబెట్టే ప్రదేశం
  81. ప్రపంచాన్ని నయం చేయడంలో మీరు సహాయపడే మార్గం మీ స్వంత కుటుంబంతో ప్రారంభించడం
  82. మొత్తం కుటుంబానికి వినోదం వంటిది ఏదీ లేదు
  83. మీరు ఉద్దేశించని సూచనలు మరియు మీరు చేసే సూచనలను కోల్పోయినప్పుడు కుటుంబాలు విడిపోతాయి
  84. కుటుంబం కంటే మిమ్మల్ని పిచ్చిగా చేసేది ఏదీ లేదు. లేదా మరింత సంతోషంగా. లేదా మరింత ఉద్రేకం. ఇంక ఎక్కువ సురక్షితమైనది.
  85. సంపద మరియు అధికారాల కంటే కుటుంబం యొక్క ప్రేమ మరియు స్నేహితుల ప్రశంసలు చాలా ముఖ్యమైనవి.
  86. మీ నిజమైన కుటుంబాన్ని కలిపే బంధం రక్తం కాదు, ఒకరి జీవితంలో మరొకరు గౌరవం మరియు ఆనందం
  87. మీ నుండి వచ్చిన కుటుంబం మీరు కలిగి ఉండబోయే కుటుంబం అంత ముఖ్యమైనది కాదు
  88. ప్రపంచం ఒక పెద్ద కుటుంబం అని నేను నమ్ముతున్నాను మరియు మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.
  89. కష్టం వచ్చినప్పుడు, మీ కుటుంబమే మీకు మద్దతు ఇస్తుంది
  90. కుటుంబమే మీ గొప్ప బహుమతి మరియు మీ గొప్ప సవాలు
  91. పెట్టుబడిలో ఉత్తమమైనది మీ కుటుంబం
  92. దేవుడు కుటుంబ రూపకర్త
  93. కుటుంబం మానవ సమాజంలో మొదటి ముఖ్యమైన కణం
  94. మా కుటుంబం చిన్నది అయ్యిన పర్వాలేదు అందులో ప్రేమ లు ఉన్నాయి.
  95.   రక్తం కంటే కుటుంబం ఎక్కువ.
  96. నా కుటుంబం నా జీవితం, నాకు ఏది ముఖ్యమైనదో మిగతావన్నీ రెండవ స్థానంలో ఉంటాయి
  97. మా కుటుంబాలు ఎక్కడ కనిపించినా మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.
  98. ప్రకృతి యొక్క కళాఖండాలలో కుటుంబం ఒకటి
  99. కుటుంబం లో సమయం పవిత్రమైన సమయం మరియు రక్షించాబడలి మరియు గౌరవించాలి.
  100. మన ప్రపంచమే మన కుటుంబం.
  101. జీవితంలో ఎప్పటికి నీ కుటుంబాన్ని,నీ మనసుని,నీ ఆత్మగౌరవాన్ని త్యాగం చేయకు.
  102. జాబ్ ని ప్రేమించాలి..!కానీ నీ కుటుంబాన్ని..! అంతకంటే ఎక్కువ ప్రేమించాలి.ఏదో ఒక్కరోజున జాబ్ మనకు దూరం కావచ్చు కానీ మనం ఉన్నంత వరకు తోడుగా మన కుటుంబం ఉంటుంది.
  103. ఏదైనా పరిక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని,పరిక్షించకూడదు..అది విలువైన బంధాలను దూరం చేస్తుంది.
  104. ఫ్యామిలి అంటే రక్త సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే  కాదు  “నా” అనే ఉద్దేశ్యం ఉన్నవారు కూడా ఫ్యామిలినే.
  105. సమయం దోకినపుడు కుటుంబంతో గడపడం కాదు…సమయాన్ని కల్పించుకుని కుటుంబంతో గడపాలి.
  106. ‘మన జీవితంలో స్నేహితులు, ఇతరులు ఆకాశంలో మేఘలాంటోళ్లు.. వస్తుంటారు.. వెళ్తుంటారు.. కానీ కుటుంబసభ్యులు ఆకాశం లాంటోళ్లు.. ఎప్పుడూ మనతోనే ఉంటారు.
  107. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా… ఎన్ని సార్లు గొడవపడ్డా.. ఎప్పటికీ పరాయివారు కాని వారే కుటుంబసభ్యులు
  108. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు.. మనం ఓడిపోయినప్పుడు మన భుజం తట్టేవారు.. నా అనే నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా.. ఎంత పోగొట్టుకున్నా ఎలాంటి తేడా ఉండదు..
  109. ‘నం పది మెట్లు ఎక్కితే.. మన పిల్లలు పదకొండో మెట్టు ఎక్కాలని ఆశించేవారే కుటుంబసభ్యులు.
  110. స్నేహితులు చెట్టుకు ఉన్న ఆకులు లాంటోళ్లు.. అవి పెరిగి, రాలిపోయినట్టే.. వాళ్లు వస్తూ, వెళ్తుంటారు.. కానీ కుటుంబసభ్యులు చెట్టు లాంటోళ్లు.. వారు శాశ్వితంగా ఉంటారు