Flipkart Big Billion Days 2024 Telugu

0
BIG BILLION DAYS 2024

Flipkart Big Billion Days 2024 ఆఫర్ల పండగే పండగా

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్: ఫ్రెండ్స్ మనలో చాలా మంది తమ సొంత అవసరాల కోసం కానీ, ఇంటి కోసం కానీ ఏవైనా కొనాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకుంటాం కదా! అది కూడా ఎప్పుడు తీసుకుంటాం ఆఫర్స్ ఎక్కువగా వచినప్పుడు తీసుకుంటాం. ఎందుకంటే అప్పుడు మనం తీసుకునే వస్తువులపై కొంచం అమౌంట్ తగ్గుంది.

flipkart big billion days 2024

మనకి ఆఫర్స్ అనగానే గుర్తుకు వచ్చేవి Flipkart Big Billion Days. ఎందుకంటే ఈ డేస్ లో వచ్చే ఆఫర్స్ మనకి మిగతా ఏ రోజులలో కూడా రావు. ఇ కామర్స్ లో  దిగ్గజం అయిన Flipkart ప్రతి సంవత్సరం “బిగ్ బిలియన్ డేస్ ” సెల్ ని నిర్వహిస్తుంది. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. ఇది ప్రధానంగా దసరా పండుగకు ముందుగా జరిగే సేల్. ఇందులో మనం ఏ వస్తువు కొన్నా 50% ఆఫర్ వస్తుంది.

ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కూడా “బిగ్ బిలియన్ డేస్ ” రాబోతున్నాయి. సెప్టెంబర్ 27 న ప్రారంభం అవుతున్నాయి. ఇందులో క్రెడిట్ కార్డ్స్ ఉన్నవారికి ఇంకా మంచి డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తారు. మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్స్, టీవీలు, అప్లియన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి కేటగిరీల ఉత్పత్తులపై డీల్స్ ను ఇది అందిస్తుంది. వాటి గురించి క్రింద క్లియర్ గా తెలుసుకుందాం.

1.క్రెడిట్ కార్డ్స్ పై ఆఫర్స్:

ఫ్రెండ్స్ ఈ సంవత్సరం hdfc , Axis, icici బ్యాంకు క్రెడిట్ కార్డు లపై 10%,5% డిస్కౌంట్ ఆఫర్స్ ను flipkart అందిస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులను కొంటె డిస్కౌంట్ పక్కా వస్తుంది.

 2.స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్స్:

flipkart big billion days 2024 date telugu

ప్రస్తుత కాలంలో మొబైల్ అంటే ఇష్టపడనివారు అంటూ ఎవ్వరూ  ఉండరు. ఈసారి flipkart బిగ్ బిలియన్ డేస్ లో  స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్స్ పిచ్చగా ఉన్నాయి. యూత్ కి అయితే పండగే పండగా.

ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎస్23, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ వంటి శాంసంగ్ ఫోన్స్ తో పాటు, iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro Max  Realme 12X 5G, Realme P1 5G, Vivo T3X 5G, Oppo K12X 5G,  Vivo T3 Lite 5G, Moto G64 5G,  స్మార్ట్‌ఫోన్‌లు చాలా తక్కువ కాస్ట్ తో వస్తున్నాయి.

3.ల్యాప్​టాప్స్​పై ఆఫర్స్ :

flipkart big billion days 2024 offers TELUGU

ఫ్రెండ్స్ ల్యాప్​టాప్స్​ కొనాలి అనుకునేవారికి ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలయన్ డేస్ వరం లాంటివి. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి  ఆఫర్స్ ఇచ్చారు. ఒక్కమాటలో చెప్పాలి అంటే ఇంటెల్ ఐ3 ధరకే ఇంటెల్ ఐ5 ల్యాప్​టాప్ కొనొచ్చు. ఇది 36,990 రూ,, లకే వస్తుంది. అంతే కాకుండా 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్​పై  రూ.2,000 తగ్గింపు కూడా  ఉంటుంది.

క్రోమ్​బుక్ ప్లస్,ఏసర్ స్విఫ్ట్ గో 14,హెచ్​పీ పెవిలియన్,శాంసంగ్ గెలాక్సీ బుక్ 4,లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3,లెనోవో ఎల్ఓక్యూ,హెచ్​పీ ఓపెన్ వంటివి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. తక్కువ అంటే వాటి అసలు ధరపై 50% ఆఫర్స్ తో రాబోతున్నాయి.

4.TV ఆఫర్స్:

flipkart big billion days 2024 tv offers telugu

ఎవరైతే టీవీ కొనాలి అనుకుంటున్నారో వారికీ బెస్ట్ ఆఫర్స్ ఈ బిగ్ బిలియన్ డేస్ లో లభించబోతున్నాయి. ప్రముఖ బ్రాండ్లు అయిన

  • సామ్‌సంగ్ (Samsung)
  • ఎల్‌జీ (LG)
  • సోనీ (Sony)
  • షావోమి (Xiaomi)
  • రియల్మీ (Realme)
  • వూ (Vu)
  • వన్‌ప్లస్ (OnePlus)

వంటి వాటిలో 50% నుంచి 80% ఆఫర్స్ వస్తునాయి. వీటిలో మనకి కావలిసిన సైజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే 32,42,52ఇంచెస్ టీవీ లను కొనాలి అనుకుంటారో వారికీ ఈ డేస్ బాగా ఉపయోగపడతాయి.

5.స్మార్ట్ వాచ్ ఆఫర్స్:

flipkart big billion days 2024 iphone price

ఫ్రెండ్స్ ప్రస్తుతం స్మార్ట్ వాచ్ అంటే కొననివారు అంటూ ఎవ్వరు ఉండరు.Apple, Samsung, Realme, Noise, Fire-Boltt, వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్ వాచ్‌లపై 20% నుండి 70% వరకు భారీ ఆఫర్స్ ఈ డేస్ లో  లభిస్తాయి. కాబట్టి కొనాలి అనుకునేవారికి ఈ డేస్ బెస్ట్ ఆఫర్స్ ఇస్తాయి.

6.ఫ్రిజ్ పై ఆఫర్స్:

flipkart big billion days 2024 date in india

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్‌లో ఫ్రిజ్ లపై అద్భుతమైన ఆఫర్లు మరియు భారీ డిస్కౌంట్లు ను  ఇస్తుంది.amsung, LG, Whirlpool, Haier, Godrej, Bosch వంటి టాప్ బ్రాండ్ల ఫ్రిజ్‌లపై 30% నుండి 60% వరకు ఆఫర్స్ ఉంటాయి.

గమనిక: పైన తెలిపిన సమాచారం మొత్తం ఇంటర్నెట్ లో మాకి దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీరు షాపింగ్ చేసే ముందు ఒక్కసారి ఫ్లిప్ కార్ట్ యాప్ లో క్లియర్ గా ఆఫర్స్ ని  చెక్ చేసుకొని షాపింగ్ చేయండి.

Also Read :

Amazon Great Indian Festival 2024 Date Telugu