Four wheeler mini truck mobile dispensing unit: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన మహత్తర కార్యానికి మరొక పథకం తోడైంది.సాధారణంగా ఉన్న రేషన్ సరుకులు తీసుకోవాలంటే దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్ కి వెళ్లి అక్కడ మన వివరాలు నమోదు అయిన తర్వాత మనం రేషన్ సరుకులు తీసుకుని వాళ్ళం. కానీ ఇప్పుడు అవసరం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త స్కీం అయితే తీసుకురా బోతోంది. ఈ స్కీమ్ ద్వారా మన రేషన్ సరుకులు మొత్తం మన ఇంటికే చేర వేయబడతాయి.
ఈ సరుకులు మొత్తం ఒక ఫోర్ వీలర్ బండి పైన తీసుకొని వచ్చి మన ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వనున్నారు. మరి ఈ ఫోర్ వీలర్స్ అందరికీ ఎవరు. వీటికోసం ఒక సరికొత్త నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లో ఈ ఫోర్ వీలర్ ఎవరెవరికి ఇస్తారు అనే విషయాలు క్లుప్తంగా పొందుపరిచారు.
Ration mini truck andhra pradesh
సింపుల్ గా చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎస్సీ ఫినాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ ఫోర్ వీలర్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అంటే ఈ ఫోర్ వీలర్స్ అన్నీకూడా ఎస్సీ యువకులకు ఉపాధి కింద ఇవ్వనున్నారు. అందుకుగాను ఆయా జిల్లాలకు సంబంధించిన వివరాలు కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే.
1. ఈ ఫోర్ వీలర్ కు అప్లై చేసుకున్న వాళ్ళకి నెలసరి ఆదాయం 10,000 కంటే తక్కువ ఉండాలి.
2.అలాగే ఇంట్లో ఎవరూ కూడా ఇన్కమ్ టాక్స్ పేయర్స్ ఉండకూడదు.
3. ఇంటి సభ్యులు ఎవరు కూడా ఫోర్ వీలర్ బండి సొంతంగా ఉండకూడదు.
4. అలాగే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ను ఖచ్చితంగా కలిగి ఉండాలి.
మరి ఇలాంటి మరెన్నో వివరాలతో కూడిన ఒక పిడిఎఫ్ లింకును ఇక్కడ ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి.
4 Wheeler Notification Download Link
షెడ్యూల్ తెగకు చెందిన చదువు కున్న యువకులు ఈ కింది అప్లికేషన్ ఫారం ను నింపి మీ సచివాలయం లో సబ్మిట్ చేయండి. అర్హులకు ఈ యూనిట్ లు అందచేయడం జరుగుతోంది.
Four Wheeler Mini Truck Mobile Dispensing Unit Application Form