*రేషన్ కార్డు లేకుండా పేద ప్రజలకు రేషన్ ఇప్పించుట గురించి*
మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్న అందరికీ ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఒక కేజీ కందిపప్పు ను అందిస్తోంది. మరి కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ?రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే రేషన్ కార్డు లేకపోయినా కూడా ఉచితంగా రేషన్ అందేలా చర్యలు తీసుకుంది.
ఇందుకోసం మనం చేసింది ఏంటంటే కింద ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది,ఈ ఫోన్లో పూర్తి వివరాలు నింపి కింద చేసిన ఈమెయిల్ ఐడి కి ఒక రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి వారి ఆదేశాలను గుణంగా మనందరికీ అందించవచ్చు.
మీరు లేదా మీకు సమీపంలో ఏవరికైనా రేషన్ కార్డు లేకుండా రేషన్ రావడం లేదని తెలిస్తే పైన తెలిపిన ఫారం నింపి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ మెయిల్ కు పంపించగలరు..
email: councilforcitizenrights@gmail.com