ఇంటర్ అర్హతతో GOVT జాబ్స్ | FRI Notification 2025

0
FRI Notification 2025

FRI: ఫ్రెండ్స్ FRI అంటే Forest Research Institute అని అర్థం.ఇది డెహ్రాడూన్‌లో ఉంటుంది.ఇది అడవులపై రీసెర్చ్ చేయడానికి,వాటిని ఎలా కాపాడాలి,ఉపయోగించాలి అనే విషయాల్లో పని చేసే ఒక ప్రముఖ సంస్థ.దీని బిల్డింగ్ కూడా చాలా ఫేమస్.పాత బ్రిటిష్ స్టైల్‌లో ఉంటుంది.

ప్రస్తుతం ఈ FIR లో కొన్ని జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దాని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

FRI Notification 2025

నిరుద్యోగులకు FRI తీపి కబురును అందించింది.ఇందులో ఇంకొక బంఫర్ ఆఫర్ కూడా ఉంది.అది  ఏంటి అంటే ఈ జాబ్స్ కి కేవలం ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.ఇంతకీ ఆ జాబ్స్ ఏంటి ఇలా ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

ఫ్రెండ్స్ ఈ FRI లో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో,ఫీల్డ్ అసిస్టెంట్స్ వంటి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.

ఇంతకీ ఈ జాబ్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి?,వీటికి సాలరీ ఎంత ఇస్తారు? వీటికి మనం అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఎం ఉండాలి? అనే వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber Of VacanciesSalaryEligibility Criteria
1Junior Project Fellow124,000/-MSC forestry Botany, biotechnology
2Field Assistant117,000/-Inter
Total2

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18- 42 మధ్య ఉండాలి.
  • విద్య అర్హత గురించి పైన పట్టికలో తెలిపాము.
  • SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

10,954 VRO-GPO ఉద్యోగాలు

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ FRI జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  • ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.

Application Fees

ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఏ జాబ్ కి అప్లై చేసిన అప్లికేషన్ ఫీ అనేది మనం తప్పనిసరిగా చెల్లించాలి.అయితే ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ ఫీ లేదు.

ఎందుకంటే వీటికి మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోలేము.ఈ జాబ్స్ మనం డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హాజరు కావాల్సి ఉంటుంది,

Important Dates  

ఫ్రెండ్స్ ఈ FRI జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది02-04-2025
అప్లికేషన్ లాస్ట్ తేది15-04-2025

Note: 15-04-2025 న మన డాకుమెంట్స్ తీసుకొని ఉదయం 9 గంటలకి డెహ్రాడూన్ లోని  FRI  కన్వెన్షన్ హాల్ కి వెళ్ళాలి.

Job Selection Process

ఈ FRI జాబ్స్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు పైన తెలిపిన అడ్రస్ లో కేవలంఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

FRI Notification 2025