ఫ్రెండ్స్ షిప్ డే Quotes మీ అందరి కోసం !

0
friendship day quotes in telugu

ఫ్రెండ్ షిప్ డే కోట్స్ | Friendship Day Quotes In Telugu

Friendship Day Quotes In Telugu :– అందరి జీవితంలో ఫ్రెండ్ అనే వారు తప్పని సరిగా ఉంటారు. అమ్మ నాన్నలకు importance ఇచ్చేనా తర్వాతే,  ఒక్క ఫ్రెండ్ కి మాత్రమే ఆ importance ఇవ్వగలం. మరి ఎవరికీ importance ఇవ్వలేం.

మనకి ఉన్న కొన్ని బాధలు అమ్మానాన్నలతో చెప్పుకోలేము,  అలాంటి సమయంలో  మన ఫ్రెండ్ కి మాత్రమే చెప్పగలం వాళ్ళు మాత్రమే బాధని అర్థం చేసుకొంటారు. మనకి సపోర్ట్ కూడా చేస్తారు. ఇప్పుడు మీ అందరి కోసం ఫ్రెండ్ షిప్ డే కి సంభందించిన కోట్స్ తెలుసుకుందాం.  

friendship day images 2022 | ఫ్రెండ్స్ కొటేషన్స్ | snehitula roju subhakankshalu in telugu

snehitula dinotsavam

happy friendship day quotes in telugu happy friendship day quotes in telugu friendship day quotes in telugu స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు

 1. కవి కలం మరిచిన, కోకిల గానం మరిచిన, సూర్యుడు ఉదయించడం మరిచిన, నేను నిన్ను మర్చిపోను నేస్తమా! స్నేహ దినోత్సవం శుభాకాంక్షలు.
 2. ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్న తిరిగి ఏకమయ్యే భయానాన్ని సాధించే బంధమే స్నేహబంధం ఒక్కటే   Happy Friend Day.
 3. కళ్ళు నీది కన్నీరు నాదే హృదయం నీది సవ్వడి నాది నీ స్నేహబంధం మనిద్దరిది హ్యాపీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
 4. నా ఆశకు శ్వాస నీ స్నేహం, నా తనువుకు ప్రాణం నీ స్నేహం, నా నడకకు గమ్యం నీ స్నేహం, అటువంటి మన స్నేహం విడిపోకూడదు ఓ మిత్రమా నీకు నా హృదయపూర్వక స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
 5. తిరిగిరానిది కాలం వద్దన్నా, వచ్చేది మరణం, నిన్ను చేరాలి అంటుంది నా హృదయం, నిలవాలి మన స్నేహం కలకాలం, మనమిద్దరం కలిసే ఉండాలి ఓ మిత్రమా స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
 6. గెలుపు ముఖ్య జీవితానికి ముఖ్యం లక్ష్యం ప్రేమకు ముఖ్యం నమ్మకం మనిషికి ముఖ్యం కానీ నాకు ముఖ్యం నీ స్నేహం స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు.
 7. మదిలోని మంచితనానికి మరణం లేదు ఎదురుచూసే హృదయానికి ఓటమి లేదు అనుక్షణం తప్పించి స్నేహానికి అవధులు లేవు స్నేహితుడి దినోత్సవ శుభాకాంక్షలు.
 8. నిజమైన మిత్రుడు ఎవరంటే మన గతాన్ని అర్థం చేసుకుని మన భవిష్యత్తుని నమ్మి మనతో ఉండేవాడే నిజమైన మిత్రుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
 9. పేద, ధనిక చూడనిది కుల మతం వేదం లేనిది బంధుత్వం కన్నా గొప్పది ఒక్కటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
 10. నీ మీదనా నీకే నమ్మకం లేని సమయాన నిన్ను నమ్మిన వాడే నీ మిత్రుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
 11. ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టా లేనిది కోపం పనికిరానిది ప్రేమ చిరిగిపోనిది స్నేహం మరువరానిది నీ స్నేహ బంధం ఒక్కటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
 12. మంచి మిత్రుడు మంచి పుస్తకం కోసం వెతుకు ఒకవేళ దొరికితే జీవితాంతం వదలకు ఎందుకంటే ఒకసారి మిస్ అయితే తిరిగి దొరకపోవచ్చు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
 13. స్నేహం తేనె కన్నా తీయనైనది స్నేహం ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది స్నేహం చంద్రుని కన్నా చల్లనైనది స్నేహం అది నీకే నీవైతే చాలా గొప్ప మన స్నేహం ఎప్పుడూ ఇలానే ఉండాలని నా ఆకాంక్ష దినోత్సవ శుభాకాంక్షలు.
 14. నీ గురించి అన్ని తెలిసిన ఏకైక వ్యక్తి ఇప్పటికే నిన్ను ఇష్టపడేది నీ స్నేహితుడు మాత్రమే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
 15. స్నేహం నిత్య నూతనం నిత్యపరిమలం ఇలాంటి అర మారికలు లేకుండా సంతోషం అయినా విషాదనైనా పంచుకునేది స్నేహితుల దగ్గరే స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
 16. స్నేహితుడు అంటే రెండు శరీరాలలో నివసించే ఒకే ఆత్మ అని అర్థం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
 17. స్నేహమంటే భుజం మీద చేయి వేసి నడవడమే కాదు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేను ఉన్న అని భుజం తట్టి చెప్పిన వాడే నిజమైన స్నేహితుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
 18. స్నేహం చేయడం నేర్చుకున్నాను కానీ మర్చిపోవడం కాదు ఒకవేళ మర్చిపోవాల్సి వస్తే ఈ లోకాన్ని మర్చిపోతాను కానీ నీ స్నేహాన్ని కాదు ఓ ప్రియతమా  Happy Friend Ship Day.
 19. కిరణానికి చీకటి లేదు, శ్రీముఖికి మౌనం లేదు, చిరునవ్వుకి మరణం లేదు, మన స్నేహానికి అంతం లేదు మరిచే స్నేహం చేయకు చేసిన స్నేహం మరవకు స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
 20. అమ్మల ప్రేమను పంచుతారు నాన్నల బాధ్యత నేర్పిస్తారు అక్కడ జాగ్రత్తగా చెపుతారు తమ్ముడిలా పేర్చి పెడతారు గురువుల కర్తవ్యం బోధిస్తారు జీవిత భాగస్వామిల కష్టసుఖాల తోడుంటాడు సృష్టిలో అందరికీ స్థానాన్ని భర్తీ చేయగలవారే ఒక స్నేహితుడు మాత్రమే స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
 21. మనం ఇప్పుడు ఎలా ఉన్నామనేది నిన్నటి మన స్నేహితులే నిర్ణయించారు రేపు ఎలా ఉంటాం అనేది ఇప్పటి మన స్నేహితులు నిర్ణయిస్తారు స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
 22. పువ్వులు వాడిపోయి రాలిపోయిన మరల వసంత కాలంలో చిగురిస్తాయి కానీ స్నేహ పడిపోయి రాలిపోతే మనకు మళ్ళీ దక్కదు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహం కోసం ప్రాణం ఇవ్వడం కష్టమేమీ కాదు కానీ అంతటి త్యాగం చేసి స్నేహితుని పొందడమే కష్టం స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
 23. మరపురాని తీపి గురుతు నువ్వు కరిగిపోని కన్నీటివి నువ్వు కమ్మని కవితకు అర్థం నువ్వు స్నేహానికి పరమార్థం నువ్వు నా జీవితమే నువ్వు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
 24. కలలే జీవితానికి ఆధారం నమ్మకమే ఆశకు మూలం కసి సుఖాలను పంచుకోవడమే స్నేహానికి ఉన్న బలం స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
 25. దొరికింది నాకు ఒక నేస్తం నాకు అనిపించింది చైతన్య నా జీవితం తన రాకతో అయ్యింది నవవసంతం స్నేహితుడు శుభాకాంక్షలు.
 26. అన్ని ఉన్నప్పుడు నీ వెంట ఉండేవాడు స్నేహితుడు కాదు ఏమీ లేనప్పుడు నీ వెంట ఉండి మీకు ధైర్యం చెప్పేవాడు నిజమైన స్నేహితుడు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
 27. ఎదుటివారిలోని కోపాన్ని లోపాన్ని భరించే వారే నిజమైన స్నేహితులు స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
  నువ్వు లేకపోతే నేనులేను అనేది ప్రేమ నువ్వు ఉండాలి నీతో పాటు నేను ఉండాలి అనేదే స్నేహం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
 28. ప్రతి మనిషికి మరణం ఉంటుంది ప్రతి మందికి కాల పరిమితం ఉంటుంది ఇవి లేనిదే మన స్నేహం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
 29. కలలే జీవితానికి ఆధారం నమ్మకమే ఆశకు మూలం కష్టసుఖాలను పంచుకోవడమే స్నేహానికి ఉన్న బలం శుభాకాంక్షలు.
 30. నేస్తమా నీ పలకరించి హృదయం నీకుంటే నేను ఇస్తానికి నేను చిరు కాలం ఇష్టమా స్నేహితుడి దినోత్సవ శుభాకాంక్షలు
 31. నీ ఆనందంలో తోడున్న లేకపోయినా నీకు ఎదురయ్య ఈ ఆపదలో ముందు నేనుంటా అని గుర్తుంచుకో మిత్రమా స్నేహితుడి దినోత్సవ శుభాకాంక్షలు.

ఇవి కూడా చదవండి :-