Gaddalakonda Ganesh (Valmiki) full movie leaked online by Movierulz

By | October 21, 2019

Movierulz leaks Gaddala Konda Ganesh (Valmiki) movie online : 

varun Tej, Puja hegde, Atharva మరియు Mirnalini Ravi నటించిన గద్దలకొండ గణేష్ – Gaddala Konda Ganesh full movie కూడా movierulz website లో ఎపుడో leak అయిపోయింది.అసలే అంతంతమాత్రమే అన్నట్టు కలెక్షన్స్ ఉన్నాయి, అయిన కూడా దిన్ని కూడా movierulz మరియు tamilrockers లాంటి piracy sites వదలలేదు.

gaddalakonda ganesh full movie leaked in movierulz

హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన Gaddala Konda Ganesh పైరసీ సైట్ అయిన movierulz బారిన పడిన తాజా చిత్రం. ఈ చిత్రంలో varun tej చాలా మంచి హావభావాలు పలికించాడని విన్నాం.అలాగే puja hegde తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంది మరి.

movierulz మాత్రం క్రమం తప్పకుండా Popular Movies, TV Shows మరియు Web series లను లీక్ చేస్తారు మరియు కంటెంట్ విడుదలైన లేదా ప్రసారం అయిన వెంటనే వాటిని తమ movierulz site లో ఉంచుతారు. అది కూడా మంచి quality తో అంటే full hd movies 1080p, HD movies 720p వంటి high definition లో cinema లు ఉంటాయి. వెబ్‌సైట్ ప్రతిసారీ దాని డొమైన్ extension ను మారుస్తూ ఉంటుంది, కాబట్టి దానితో వచ్చే ప్రను extension ను నిరోధించడం కష్టం. నిరోధించిన URL లను కూడా Proxy Server ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

తన కొత్త మేక్ఓవర్‌తో మన దృష్టిని ఆకర్షించిన Varun Tej, క్రిమినల్‌గా నటించడం చాలా చక్కగా కుదిరింది. ఇంకా రొమాన్స్ విషయంలో వరుణ్ తేజ్ కొంచెం సిగ్గుపడ్డాడు అని అనిపిస్తుంది. ఈ movie ఒక రీమేక్. 

ఒరిజినల్ tamil movie అయిన jigarthanda లో కుదిరిన విధంగా మన Gaddala Konda Ganesh movie మాత్రం పక్కగా కుదరలేదు అనే చెప్పాలి.tamil movie లో ఉన్న attention ఇక్కడ మనకు మిస్ అవుతుంది. ఓవర్ మదర్ సెంటిమెంట్ మరియు రొమాన్స్ cinema ను చాలా సాధారణంగా మార్చేసాయి.ఏదైతేనేం ఇలాంటి మంచి పాపులారిటీ ఉన్న సినిమాలను movierulz telugu మరియు tamilrockers లాంటి piracy websites first day రోజునే వల్ల సైట్ లో పెట్టడం చాలా దారుణం. దయచేసి ఇలాంటి sites ని encourage చేయకండి. telugu movies ని దగ్గరలో ఉన్న cinema హాల్ లోనే చుడండి.

Official Free Movie sites

 1.Hotstar

2. Amazon Prime

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *