బాగా పడిపోయిన బంగారం ధర ..ఎంతో తెలుసా ?

0

gold price today in telugu

రాత్రికి రాత్రి భారీగా పడిపోయిన బంగారం ధర. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.  బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే! నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన బంగారం ధర నేడు భారీగా తగ్గిపోయింది. దీంతో బంగారం వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. కేవలం రెండు రోజుల్లోనే బంగారం ధర భారీగా తగ్గింది.

కానీ ఒక్క విషయం సంక్రాంతి సందర్భంగా బంగారం ధర మరల భారీగా పెరిగే అవకాశం ఉండొచ్చు అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ ప్రకారం బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
కార్పొరేట్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఫౌండర్ అనగా వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ త్వరలోనే భారతదేశంలోపర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. అదే జరిగితే బంగారం ధరలు మరలా భారీగా పెరిగే అవకాశం ఉండొచ్చు అంటున్నారు. ఇక ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నేడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా క్షీణించింది.

gold price today in hyderabad 24k grams

గత రెండు రోజులలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1340 రూపాయలు తగ్గి భారీగా క్షీణించింది.
దీంతో బంగారం ధర 39270 నుంచి 37930కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది.
ఇందులో భాగంగా 1080 రూపాయలు క్షీణించి ,దాని ధర చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 40 2860 నుంచి 41780కు క్షీణించింది.

ఈ విధంగా బంగారం ధర భారీగా తగ్గితే అదేవిధంగా వెండి ధర కూడా క్షీణించింది.గత రెండు రోజుల్లో వెండి రేట్లను గమనిస్తే 1900 తగ్గిపోయి భారీగా క్షీణించింది. ఈ విధంగా బంగారం వెండి ధరలు భారీగా తగ్గి సంచలనాన్ని సృష్టించాయి.