Good News For AP Sachivalayam Grama Ward Volunteers

0
good news for ap volunteers

వాలంటీర్స్ అందరికీ ఒక గొప్ప relief అయ్యే వార్త ఇది. ఇప్పుడు చాలామంది volunteers నీ వాళ్ళ సొంత పనుల కోసం ఉయోగించుకోవాలని చూస్తున్నారు. ఉదాహరణకు కొన్ని జిల్లాల్లో ఈ వాలంటీర్ లను మత పరమైన కార్యక్రమాలకు వాడుతున్నారు.

అంటే మసీదుల్లో లేదా గుడుళ్లో రాత్రి పూట పడుకోమని ఆర్డర్స్ ఇస్తున్నారు. దీనివల్ల చాలా కంప్లైంట్స్ పై అధికారులకు వస్తున్నాయి. మరి దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఒక సర్క్యులర్ ను రిలీజ్ చేయడం జరిగింది.

మరి అదేంటో ఈ కింది లింక్ క్లిక్ చేసి full డిటైల్స్ తెలుసుకోండి.

Official Govt. Circular Link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here