Home గ్రామ వాలంటీర్ న్యూస్

గ్రామ-వార్డ్ సచివాలయ అభ్యర్థులకు ఉపయోగపడే ఈ-న్యూస్ లెటర్

0
sachivalayam

ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి గౌరవనీయులైన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పౌరుల కేంద్రీకృత పరిపాలనా వికేంద్రికరణ నమూనాను అమలు చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. అందుకోసం అన్నిరకాల ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి గ్రామ వార్డ్ సచివాలయ వాలంటీర్ / గ్రామ వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థను రూపొందించారు. 

గ్రామ వార్డ్ వాలంటీర్ వ్యవస్థను ఆగష్టు 15 న ఏర్పరచి ఒక సంవత్సరం పూర్తి కావస్తున్న తరుణంగా మొదటి వార్షి కోస్థవం జరుపుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్బ్గంగా గ్రామ-వార్డ్ వాలంటీర్ & గ్రామ-వార్డ్ సచివాలయ శాఖ చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రాధాన్యమిస్తూ మొదటి న్యూస్ లెటర్ రూపొందించబడింది.

ఈ న్యూస్ లెటర్లో చాలా విషయాలే పొందు పరిచారు. మొత్తం 4 రకాల categories ఉన్నాయి.

  1. పౌరులపై దృష్టి
  2. ఉద్యోగ కల్పన
  3. కోవిడ్ – 19
  4. విజయ గాధలు

ఒక్కో అంశం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ న్యూస్ లెటర్ ని కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చదవండి. అపుడే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి.

   E-News letter

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here