గ్రామ – వార్డ్ వాలంటీర్స్ కోసం స్టాండర్డ్ operating ప్రొసీజర్-యూజర్ మాన్యువల్

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్ మరియు గ్రామ వార్డు సచివాలయ శాఖ సిబ్బంది కొరకు నిర్దిష్ట కాలపరిమితిలో సేవలకు సంబంధించిన ప్రామాణిక క్రియా విధానాన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన ఒక మ్యాన్యువల్ ఇవ్వడం జరిగింది.

ఇందులో చాలా విషయాలను పొందుపరిచారు. అవేంటంటే
1. పదిరోజుల్లో బియ్యం కార్డులు పంపిణీ
2. పదిరోజుల్లో పింఛన్ కార్డులు పంపిణీ
3. ఇరవై రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు
4. 90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించి అక్క చెల్లెమ్మల చేతికి ఇల్ల పట్టాలు పంపిణీ

మరి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా సజావుగా జరిగే విధంగా అన్ని రకాల ప్రమాదకర విధానాలను రూపొందించి మనకు అందించారు. వీటిని పూర్తిగా చదివినట్లయితే ఒక పథకాన్ని మనం ఎలా అమలు చేయాలో ఎలా గుర్తించాలో సరైన ప్రమాణాలు ఇచ్చారు. మరి ఈ కింది లింకు ద్వారా యూజర్ మాన్యువల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి.

   user manual link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here