Grama ward sachivalayam mobile loss/ repayment

0
volunteer mobile lost

గ్రామ వార్డు వాలంటీర్లు ఎవడైనా అమౌంట్ పే చేసేటప్పుడు మొబైల్ లో లాస్ లేదా damage అయితే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయ్యి మళ్ళీ పేమెంట్ చేయండి.

  1. ముందుగా మొబైల్ లో బ్రౌజర్ ని ఓపెన్ చేసి కింద ఇచ్చిన అఫీషియల్ సచివాలయ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
  2. Sachivalayam.ap.gov.in
  3. Login బటన్ ని క్లిక్ చేసి మీ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వండి. తర్వాత లాగిన్ నౌ బటన్ను క్లిక్ చేయండి.
  4. తర్వాత మీరు mobile loss/damage repayment ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
  5. ఇక్కడ మీరు volunteer/secretariat సెలెక్ట్ చేసి మీ ఆధార్ లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా సెర్చ్ చేయాలి.
  6. రోటా పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ పేమెంట్ కంప్లీట్ చేయాలి.
  7. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ కనబడుతుంది దీన్ని ఉపయోగించి మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా పేమెంట్ చేయొచ్చు.
  8. చివరగా మీరు ప్లే చేసిన అమౌంట్ కి పేమెంట్ సెల్ఫ్ కనబడుతుంది దీన్ని ప్రింట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here