Home గ్రామ వాలంటీర్ న్యూస్

గ్రామ – వార్డ్ సచివాలయం UPI పేమెంట్ చేయు విధానం

0
gramaward sachivalayam upi payment online

gramaward sachivalayam upi payment online

  1. ముందుగా మీరు gramawardsachivalayam.ap.gov.in వెబ్సైటు లోకి ఎంటర్ అవ్వాలి.
  2. లాగిన్ బటన్ క్లిక్ చేసి మన user id & password ఇవ్వాలి.
  3. ఇందులో meeseva service links పైన క్లిక్ చేయాలి.
  4. మల్లి list of service ని క్లిక్ చేయండి.
  5. తదుపరి show payment ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
  6. ఇక్కడ నీకు UPI Payment ఆప్షన్ కనబడుతుంది.
  7. ysr pension kanuka payment online
  8. వెంటనే మనకు ఒక QR Code వస్తుంది. దీని ద్వారా మనం google pay, phonepay లాంటివి ఉపయోగించి అమౌంట్ పే చేయొచ్చు.

Official Website Link :- gramawardsachivalayam.ap.gov.in

User Manual Link :-     manual link

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here