Home Government Schemes

Grama Ward Volunteer Mobile App v2.0

0
grama volunteer app v2
grama volunteer app v2

Grama Ward Volunteer App Download : ఫ్రెండ్స్ మీరు గనుక గ్రామ/వార్డ్ వాలంటీర్ ఐనట్లు అయితే మీరు ఈ అప్లికేషను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ మొబైల్ app కి అంతకుముందు వెర్షన్ 1.0 ఉండేది. రీసెంట్ గ ఇప్పుడు మనకు వెర్షన్ 2.0 రిలీజ్ చేసారు. మరి ఇంతకుముందు ఉన్న app ని మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి.

అప్పుడే కొత్తగా add చేసిన ప్రతీ ఆప్షన్ మీకు అందుబాటులోకి వస్తుంది. మరి ఈ app కి సంబంధించిన వివరాలు కింద పొందుపరచటం జరిగింది. ఒక్కసారి మీరు కూడా తెలుసుకొని డౌన్లోడ్ చేస్కొండి. ఇవన్నీ అఫీషియల్ సైట్ నుండి పొందిన సూచనలు.

గౌరవనీయమైన సర్ / మేడమ్,
మేము V2.0 తో క్రింద ఉన్న ఫీచర్స్ ని విడుదల చేసాము.
1. ఉన్నత అధికారుల సూచనల ప్రకారం, మేము గృహాల మ్యాపింగ్ మాడ్యూల్‌కు క్లస్టర్‌లోని బయోమెట్రిక్ authentication ఆప్షన్ను తొలగించాము.
2. ఎపిఎల్ కుటుంబాలు అంటే క్లస్టర్‌లకు మ్యాప్ చేయని వారిని సంబంధిత క్లస్టర్‌లకు మ్యాప్ చేయాల్సి ఉంటుంది.

మొబైల్ అప్లికేషన్ ని డౌన్‌లోడ్ చేయడానికి, దయచేసి దిగువ ఉన్న URL పై క్లిక్ చేయండి :

   DOWNLOAD

Note : ప్రజా సచివాలయం App v2.3.1 వచ్చేసింది – డౌన్లోడ్ చేస్కొండి

 

కొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీలో ఈ జిల్లానే ఫస్ట్ ! మరి మీ జిల్లా ఎక్కడో తెలుసుకోండి ?
  2. “ఏప్రిల్ 1 విడుదల” – జగన్ కొత్త ప్లాన్ ఇదే

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here