గ్రామ – వార్డ్ వాలంటీర్ అప్లికేషన్ V3.10 విడుదల అయ్యింది – డౌన్లోడ్ చేసుకోండి

0

grama ward volunteer 3.10/ praja sachivalayam 3.10 version

Sir / Madam,
కొత్త వెర్షన్ 3.9 ని install చేసుకొనే సమయములో ప్రస్తుతం ఉన్న 3.9 version లో వాలంటీర్లు / WDS లాగిన్ అయి ఉండి, uninstall చేసుకోకుండా ఈ క్రింది ఏదైనా ఒక లింక్ నుండి 3.10 వెర్షన్ కి సంభందించిన APK ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని install చేసుకోవాలి.

మేము దిగువ లక్షణాలతో G / W వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ V3.10 ని విడుదల చేసాము.

  1. New Rice Card
  2. Splitting of Rice Card
  3. Member addition in Rice card
  4. Member Deletion in Rice card
  5. Surrender of Rice card
  6. Arogya Sri Card registration
  7. YSR Pension New Application
  8. House Site Application

Sir/madam ,
We released G/W volunteer mobile application V3.10 with below modules
1.Jagananna thodu (JLG – Joint liability groups)
2.Citizen eKYC Update
3.Unmapped citizens (Cluster to household mapping)

Download mobile application from below URL’s

https://bit.ly/3hUyqRS

https://bit.ly/31bJvYT

https://bit.ly/31aGrfA

https://bit.ly/2NjBbhJ

_*For more information please go through user manual*_

_*Note:*_
మీ పాత వర్షన్ 3.9పైనే ఇన్స్టాల్ చేసుకోండి!Do not uninstall old version!

అలాగే ఈ మొబైల్ అప్లికేషన్ ను ఎలా వాడాలో ఈ కింద ఇచ్చిన user manual లో క్లియర్ గ ఉంది. లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

   user manual

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here