గ్రామ వార్డు వాలంటీర్ మరియు గ్రామ వార్డు సెక్రటేరియేట్ నూతన శాఖ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు!

0
sachivalayam

కొత్త శాఖ పేరు: గ్రామ వార్డు వాలంటీర్ మరియు గ్రామ వార్డ్ సెక్రటేరియట్ శాఖ
Department of Grama Ward Volunteers and Grama Ward secretariat!

🎖 రాజ్యాంగ అధికరణ 166 కి లోబడి ఈ సవరణలను ప్రభుత్వం చేయడం జరిగింది. తద్వారా ఈ శాఖను స్థానిక సంస్థల సెక్టార్ మొదటి షెడ్యూల్ లో విలీనం చేయడం జరిగింది. తదనుగుణంగా రెండవ షెడ్యూల్ కి మార్పులు చేయడం జరిగింది.

🎖 ఇకనుండి రాష్ట్ర జాబితా పరిధిలో లో మొదటి రెండు అంశాల్లో

(1) Grama Volunteers.
(2) Ward Volunteers.

తదుపరి రెండు అంశాలలో
(3) Village Secretariats.
(4) Ward Secretariats.

సహా ఇతర functionaries అంశాలు ఉంటాయి.మరి మన ప్రభుత్వం విడుదల చేసిన GO పూర్తిగా చూడాలంటే ఈ కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

   GO link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here