వస్తు ప్రకారం మంచి ఇంటిని కనుగోనండం ఎలా ..

0

వస్తు ప్రకారం ఇంటిని కట్టకాపోతే  ఎలాంటి దుష్ప్రభావాలు తలేతుతై  ఇప్పుడు తెలుసుకొందం ?

Gruha vastu in telugu :గృహ వస్తు అనేది తప్పని సరిగా అవసరం. వస్తు లేకుండా మనం ఏ ఇంటిని మనం నిర్మించాలెం,వస్తు ఉంటేనే మనం ఏ భవనం అయ్యిన నిర్మించాగాలుగుతం, లేకుంటే నిర్మించాలెము కొన్ని పరిస్తులలో మనం వస్తు చూడకుండా ఇల్లు కటడం చేస్తే చాల ప్రభావాలు మనకు తలేస్తుతై, ఎన్నో కష్టాలు అనుబవవించాలి, మనకు కావలసిన పనులు ఏవి కూడా పూర్తిగాకావ్, ఇంట్లో కుటుంబసభులకి అనారోగ్యం కావడం ఏవి అయ్యిన ప్రమాదాలు జరగడం ఇతరసమస్యలు వంటివి మనకు జరుగుతాయి .

అందుకే ఏ భవనం నిర్మించే ముందు వస్తు ని చూసి లేదా పండితులకి చూపించి ఎక్కడ ఏ గది రావాలి అని పూర్తి వివరాలు తెలుసుకొన్న తర్వాతే మనం ప్రరంబించాలి . లేకుంటే దుష్ప్రభావాలు                అనుకూలిస్తాయి  ,వస్తు చూసే తప్పుడు కూడా చాల జాగ్రతగా పరిశీలించి ప్రారంబంచేయాలి. గృహ వాస్తు అనేది మన రోజువారీ జీవిత కార్యకలాపాల యొక్క అన్ని ప్రభావాలకు చాలా ముక్యమైనవి.

గృహ వస్తు శాస్త్రము అంటే ఏమి ? {Gruha vastu in telugu}

ఇల్లు కోసం వాస్తు అంటే ముందుగా మనం ఒక ప్లాన్ ప్రకారం తనిఖీ చేయాలి మరియు ఆ తర్వాత మాత్రమే మనం దిగువన ఉన్న ప్రతిదాన్ని పరిశీలించాలి ,వాస్తు ప్రకారం ఇంటిలోని ప్రతి గది స్థానాన్ని కూడా ధృవీకరించాలి. ప్రతి ఒక్కటి వారి నిర్దిష్ట ప్రదేశాలలో సరిగ్గా సరిపోతుంటే, నివాసితులు వాస్తు శాస్త్రం యొక్క నిజమైన ఫలాలను అనుభవిస్తారు. ఈ పరిశీలనను “గృహ వాస్తు” అంటారు.

మనం గృహ వస్తు పాటించకపోతే ఏం అవ్తుంది :-

గృహ వస్తు అనేది తప్పని సరిగా అవసరం. వస్తు లేకుండా మనం ఏ ఇంటిని మనం నిర్మించాలెం,వస్తు ఉంటేనే మనం ఏ భవనం అయ్యిన నిర్మించాగాలుగుతం, లేకుంటే నిర్మించాలెము కొన్ని పరిస్తులలో మనం వస్తు చూడకుండా ఇల్లు కటడం చేస్తే చాల ప్రభావాలు మనకు తలేస్తుతై, ఎన్నో కష్టాలు అనుబవవించాలి, మనకు కావలసిన పనులు ఏవి కూడా పూర్తిగాకావ్, ఇంట్లో కుటుంబసభులకి అనారోగ్యం కావడం ఏవి అయ్యిన ప్రమాదాలు జరగడం ఇతరసమస్యలు వంటివి మనకు జరుగుతాయి.

గృహ వస్తు పాటించడం వలన మనకి ఎం అయ్యిన లాభమా ? {Gruha vastu in telugu}

అవును మనకి లాభమే ఎందుకు అంటే వస్తు ఉంటేనే మనకి ఇవి అయ్యిన అనుకులిస్తాయి,మనకి జరిగే పనులు కూడా ప్రారంభం చేస్తాం, మనకు రావలసిన ఉద్యోగాలు కూడా మనకి వస్తాయి, అన్ని మంచి పనులు జరుగుతాయి,ఆరోగ్యంగా ఉంటారు .

ఘర్ వాస్తు సూత్రాలను అనుసరించడం ద్వారా నివాసితులు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. దయచేసి నిపుణులైన వాస్తు కన్సల్టెంట్‌ను మాత్రమే ఎంచుకోండి, వారి చౌక చెల్లింపులను చూసి వారిని ఎంపిక చేయవద్దు. ఇల్లు కోసం వాస్తుపై కొన్ని సూచనలు క్రింద ఉన్నాయి.

ఈశాన్య భుజాలు ఎక్కువ వెడల్పాటి ఓపెనింగ్స్ మరియు నైరుతి వైపు తక్కువ లేదా చిన్న ఓపెనింగ్స్ ఉండేలా ఇంటిని నిర్మించండి.

ఈ రోజుల్లో ఇంటికి  సరైనవస్తు ఏర్పాటు చేయడం సాధ్యమేనా ?

అవును సాధ్యమే, పండితులు గని వస్తు చూసే వాళ్ళు గని చాల నైపుణ్యం కలిగి ఉంటారు ,ఇక్కడ ఎం ఉండాలి అని అన్ని విషయాలు వాళ్ళకు క్లుప్తంగాతెలిసిన వాళ్ళు , ఏర్పాటు చేయడం సాధ్యమే, నేడు దీనికి నివాసితుల నుండి చాలా మద్దతు అవసరం. ఇంటి యజమానుల సహకారం లేకుండా, “ఇంటికి పరిపూర్ణ వాస్తు” నెరవేర్చడం సాధ్యం కాదు.

ప్రతి వాస్తు కన్సల్టెంట్ తమ క్లయింట్లు చాలా గొప్ప స్థితిలో ఉండాలని మరియు శాంతితో జీవించాలని కలలు కంటారు.అదృష్టవశాత్తూ, కనీసం కొంతమంది నివాసితులు  వస్తు శాస్త్ర గురులు సూచనలను వింటారు, మరియు చివరకు ప్రయోజనం పొందుతారు. సద్గుణాలు కలిగిన మహానుభావులకు ధన్యవాదాలు. మనకి ఏవి మంచి ఏవి చెడు అన్ని తెలుసు కాబట్టి మనం మంచి తెలుసుకొని ముందుకు ప్రయాణించాలి.

ఇవి కూడా చదవండి : కుక్కుట శాస్త్రం అంటే ఏమిటి ? కుక్కుట శాస్త్రంయొక్క విశేషాలు !